-
Home » Motorola Edge 60 Pro Sale
Motorola Edge 60 Pro Sale
ఈ ఫోన్లు భలే ఉన్నాయి బ్రో.. రూ. 30వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్లు.. వివో V60e, రియల్మి 15 5G వరకు..
Best 5G Smartphones : ఈ డిసెంబర్లో రూ. 30వేల లోపు ధరలో అద్భుతమైన 5జీ స్మార్ట్ఫోన్లు లభ్యమవుతున్నాయి. వివో V60e, రియల్మి 15 5G ఫోన్లలో ఏది కొంటారో కొనేసుకోండి.
ఇది కదా డిస్కౌంట్.. ఈ మోటోరోలా ఎడ్జ్ 60ప్రోపై కళ్లుచెదిరే డీల్.. అమెజాన్లో జస్ట్ ఎంతంటే?
Motorola Edge 60 Pro : మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమెజాన్లో ఈ మోటోరోలా ఎడ్జ్ 60ప్రో ఏకంగా రూ. 5వేల కన్నా తగ్గింపు అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఎలా సొంతం చేసుకోవాలంటే?
కొత్త మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
Motorola Edge 60 Pro : మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ ధర తగ్గింది. వాటర్ప్రూఫ్ 5G ఫోన్ తగ్గింపు ధరకే ఎలా పొందాలంటే?
బిగ్ డిస్కౌంట్.. అతి తక్కువ ధరకే మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5G కొనేసుకోండి.. ఇది కదా ఆఫర్ అంటే..!
Motorola Edge 60 Pro : మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్, 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ధర ఎంత తగ్గిందంటే?
మతిపోగొట్టే ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో వచ్చేసిందోచ్.. ట్రిపుల్ కెమెరాలు హైలెట్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!
Motorola Edge 60 Pro : అద్భుతమైన ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60ప్రో రిలీజ్ అయింది. ఈ ఫోన్ మొత్తం రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. ఆసక్తిగల కస్టమర్లు ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు.
మతిపోగొట్టే ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60ప్రో వచ్చేసింది.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే? ఫుల్ డిటెయిల్స్
Motorola Edge 60 Pro : కొత్త మోటోరోలా ఫోన్ కావాలా? అద్భుతమైన ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో లాంచ్ అయింది. ఈ నెల 30న భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
ఫీచర్లు అంటే ఇలా ఉండాలి.. కొత్త మోటోరోలా ఫోన్ వచ్చేస్తోంది.. భారత్లో లాంచ్కు ముందే భారీ అంచనాలు..!
Motorola Edge 60 Pro : భారత మార్కెట్లోకి అతి త్వరలో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో వచ్చేస్తోంది. ఈ ప్రీమియం ఫోన్ లాంచ్ కాకముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫోన్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.