Home » MS Dhoni
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి యోగిబాబుకు మధ్య జరిగిన సంభాషణ నెటీజన్లను ఆకట్టుకుంటోంది.
ధోని నిర్మాతగా మారి నిర్మిస్తున్న మొదటి సినిమా LGM. ఈ మూవీ ట్రైలర్ ని ధోని లాంచ్ చేశాడు.
యాషెస్ సిరీస్(Ashes)లో వరుసగా మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన ఇంగ్లాండ్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఇంగ్లాండ్ జట్టు గెలుపొందడం ద్వారా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న ఓ రికార్డును బెన్‌స్టోక్స్ బద్దలు కొట్టాడు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్నాడు రోహిత్ శర్మ. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్, డబ్ల్యూటీసీ పైనల్ రోహిత్ సారథ్యంలో ఆడినప్పటికి భారత్‌కు ఓటమి తప్పలేదు.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) శుక్రవారం(జూలై 7) 42వ పడిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పుట్టిన రోజును ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడు అన్న విషయాన్ని మాత్రం అభిమానులతో పంచుకున్నాడ
భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోని ది ప్రత్యేక స్థానం. విజయవంతమైన సారథిగా, బ్యాట్స్‌మెన్‌గా, వికెట్ కీపర్‌గా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. ఎంఎస్ ధోనికి వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
ఎంఎస్ ధోని పుట్టినరోజు సందర్భంగా పలువురు క్రికెటర్లు అతడికి ట్విటర్ వేదికగా బర్డే విషెస్ చెప్పారు. అతడితో కలిసివున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
సుశాంత్ సింగ్ కేసులో సిబిఐకి బలమైన ఆధారాలు దొరికాయి అంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
2011లో ధోని సారధ్యంలో భారత జట్టు రెండోసారి ప్రపంచకప్‌ను అందుకున్న క్షణాలను మాజీ దిగ్గజ ఆటగాడు, ఆ నాటి ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన వీరేంద్ర సెహ్వాగ్ అభిమానులతో పంచుకున్నాడు.