-
Home » Nagarjuna Akkineni
Nagarjuna Akkineni
నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ సంచలన పోస్ట్..
Konda Surekha : తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున ఫ్యామిలీని ఉద్దేశిస్తూ ట్విటర్ వేదికగా సంచలన పోస్టు పెట్టారు.
నా ఫోటోలు వాడితే కఠిన చర్యలు.. ఢిల్లీ కోర్టులో నాగార్జున పిటీషన్
టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. (Nagarjuna)అనుమతి లేకుండా తన పేరును, ఫొటోలను వాడకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ సమర్పించారు నాగార్జున.
నాగచైతన్య-శోభితల పెళ్లి.. అక్కినేని నాగార్జున భావోద్వేగపు పోస్ట్..
చైతన్య తండ్రి, అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే భావోద్వేగపు పోస్ట్ చేశారు.
ఇక సహించేది లేదు.. మంత్రి కొండా సురేఖకి రాజమౌళి, రామ్ చరణ్ కౌంటర్..!
Ramcharan-Rajamouli : తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా స్పందించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధార ఆరోపణలుగా కొట్టిపారేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున రియాక్షన్.. మా కుటుంబం పట్ల..
అక్కినేని నాగచైతన్య, సమంత లు విడాకులు తీసుకోవడానికి కారణం మాజీ మంత్రి కేటీఆర్ అని మంత్రి కొండా సురేఖ ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఏపీలో వైసీపీతో, తెలంగాణలో బీఆర్ఎస్తో స్నేహమే దెబ్బతీసిందా? నాగార్జునపై సీఎం రేవంత్‌కు కోపమెందుకు..!
మెగాస్టార్ ఫ్యామిలీ, నందమూరి, దగ్గుబాటి కుటుంబాలు ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములు. ఈ మూడు కుటుంబాలతోనూ సత్సంబంధాలు ఉన్నప్పటికీ నాగార్జున విషయంలో ఏ ఒక్కరూ జోక్యం చేసుకోకపోవడమే చర్చనీయాంశమవుతోంది.
నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ అయిపోయింది
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహ నిశ్చితార్థం ఈరోజు హైదరాబాద్ లో జరిగింది.
నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ అయిపోయింది: నాగార్జున ప్రకటన
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహ నిశ్చితార్థం జరిగిపోయిందని అక్కినేని నాగార్జున వెల్లడించారు.
‘నా సామిరంగ’ నుంచి రాజ్ తరుణ్ ఇంట్రో వీడియో వచ్చేసింది..
నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘నా సామిరంగ’ నుంచి రాజ్ తరుణ్ పాత్రకి సంబంధించిన ఇంట్రో వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు.
‘నా సామిరంగ’ టైటిల్ సాంగ్ రిలీజ్.. మూమూలుగా ఉండదు..
నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘నా సామిరంగ’ టైటిల్ సాంగ్ రిలీజ్.