Naa Saami Ranga : ‘నా సామిరంగ’ నుంచి రాజ్ తరుణ్ ఇంట్రో వీడియో వచ్చేసింది..
నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘నా సామిరంగ’ నుంచి రాజ్ తరుణ్ పాత్రకి సంబంధించిన ఇంట్రో వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు.
https://www.youtube.com/watch?v=SV0PdJT0950