Home » Nara Lokesh
అధికార పార్టీ ఎన్నికల వ్యూహాలను గమనిస్తున్న ప్రతిపక్షం అందుకు తగ్గట్టుగా ప్లాన్ రెడీ చేసుకుంటోంది.
చంద్రబాబు అరెస్ట్ అనంతరం న్యాయపరమైన అంశాలు చర్చించడానికి లోకేశ్ చాలాకాలం ఢిల్లీలోనే ఉన్నారు. ఆ సమయంలోనే ఆయనతో ప్రశాంత్ కిశోర్ తో టచ్ లోకి వెళ్లారని, అప్పటి నుంచి టీడీపీకి సలహాలు, సూచనలు ఇస్తున్నారని ఏపీలో ప్రచారం సాగుతోంది.
ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా నిధులు ఇవ్వలేని దిక్కుమాలిన పాలనలో గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు విరిగిపోయిందన్నారు.
అన్నగారిని అవమానించడమంటే తెలుగువారిని అవమానించడమే అన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.
పవన్ కల్యాణ్ కు 8 చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు. కొత్తగా పోటీ చేసిన మహిళకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదని విమర్శించారు.
అమ్మ ఒడి దండగ అని రాళ్లు విసిరిన వ్యక్తి లోకేష్ అని విమర్శించారు. వాళ్ల చదువుల గురించి లోకేష్ కు కొంచెం అయినా బాధ్యత ఉందా అని ప్రశ్నించారు.
మన పోలీసులను తెలంగాణకు పంపి గొడవలు పెడతారు, తెలంగాణ పోలీసులతో మన పోలీసులపై కేసులు పెట్టించారు.
ఇది పేదవాళ్లకు, పెత్తందార్లకు జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో పేదవాళ్లదే విజయం. జగన్ దే గెలుపు.
మరో మూడు నెలల్లో వైసీపీ ఫ్యాన్ ఆగిపోవటం ఖాయం.. మా ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయం అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ధీమా వ్యక్తంచేశారు.
ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర సాగనుంది. ముమ్మడివరం కొండమ్మ చింత సెంటర్ లో డ్వాక్రామహిళలతో లోకేష్ భేటీ కానున్నారు.