Home » Nara Lokesh
53 రోజులు చంద్రబాబు నాయుడిని జైల్లో బంధించారు. న్యాయానికి సంకెళ్లు వేశారు. ఒక్క ఆధారంకూడా చూపించలేక పోయారని లోకేశ్ అన్నారు. నామీదకూడా సీఐడీ కేసులు పెట్టారు. భయపడలేదు, ధైర్యంగా సమాధానం ఇచ్చాను. చివరికి మా అమ్మ భవనమ్మనుకూడా వదల్లేదు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ హిందూ ద్రోహులంటూ వెల్లంపల్లి విమర్శించారు. టీడీపీ హయాంలో ఆలయాలు కూల్చివేస్తే బీజేపీ పట్టించుకోలేదు..
ఇక జైలుకు వెళ్లేందుకు రెడీగా ఉండు..నీ పాత జైలు డ్రెస్ ను రెడీ చేసి పెట్టుకో అంటూ నారా లోకేశ్ సీఎం జగన్ పై సెటైర్లు వేశారు. నీ ఖైదీ డ్రెస్ 6093 ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకో..అంటూ ఎద్దేవా చేశారు.
జగన్ పాలనకు ఎక్స్ పైరీ డేట్ కేవలం మూడు నెలలే అని టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శలు చేశారు.
సెప్టెంబరు9న సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేయడంతో లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు.
హాయ్ నాన్న ప్రెస్ మీట్స్ అంటూ ఆంధ్రా తెలంగాణ లీడర్స్‌ని ఇమిటేట్ చేస్తున్న నాని. మొన్న నారా లోకేశ్‌ని, ఇప్పుడు కెసిఆర్‌ని..
కేసులో ఆరోపించినట్లు షెల్ కంపెనీలు అనేవి లేవని తేలిపోయింది. తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి డబ్బులు పడ్డాయనేది పచ్చి అబద్ధమని, వాట్సాప్ మెసేజ్ చాట్ అంతా బూటకమని స్పష్టమైందని నారా లోకేశ్ అన్నారు.
అయితే పాదయాత్రను ముందుగా అనుకున్న ఇచ్ఛాపురం వరకు కాకుండా విశాఖలోనే ముగించే ఆలోచనలో నారా లోకేష్ ఉన్నారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర విశాఖలోనే ముగించిన నేపథ్యంలో టీడీపీ విశాఖనే సెంటిమెంట్ గా భావిస్తోంది.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం కొత్తఅంబాపురంలో టీడీపీ నేత పత్తి రామారావును వైసీసీ రౌడీ మూక దారుణంగా హత్య చేసిందన్నారు.
Nara Lokesh Warns CM Jagan : పరదాలు, బారికేడ్లు, ముందస్తు అరెస్టులు, దుకాణాల మూసివేత, చెట్ల నరికివేత.. ఇన్ని చేసినా ఓట్లేసిన జనాలను చూడాలంటే జగన్ రెడ్డికి భయం.