Home » Naresh Agastya
నరేష్ అగస్త్య, ప్రిన్స్ లు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన కలి సినిమా టీజర్ ని కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేసారు.
బిటెక్ అయిపోయి జాబ్స్ కోసం తిరిగే ఓ ముగ్గురు కుర్రాళ్లకు ఒకేసారి డబ్బులు దొరికితే ఎలాంటి సమస్యలు వచ్చాయి, వాళ్ళు వాటిని ఎలా సాల్వ్ చేసుకున్నారు అనే కథాంశాన్ని ఫుల్ లెంగ్త్ కామెడీగా చూపించారు.
యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన #మాయలో సినిమా డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
సాధారణంగా భార్యలను భర్తలు చిత్ర హింసలు పెట్టటం అనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలే వచ్చాయి. అయితే పెళ్లి కానీ మగవాళ్లు ప్రేయసిల చేతిలో.. పెళ్లైన వారు భార్యల చేతిలో తెలియని బాధను అనుభవిస్తుంటారనే పాయింట్‌ను ఎలివేట్ చేస్తూ, మగా�
బ్రహ్మాజీ, నరేష్ అగస్త్య, హర్ష.. పలువురు యువ నటులు ముఖ్య పాత్రలతో తెరకెక్కుతున్న సినిమా #MENTOO. మగాళ్ల సమస్యలు, బాధలపై తెరకెక్కుతుంది ఈ సినిమా. ఈ సినిమా మే 26న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించారు.
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’..