Home » Narne Nithin
మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సైంది.
ఎన్టీఆర్ బామ్మర్ది కావడంతో నార్నె నితిన్ ఎక్కడికి వెళ్లినా ఎన్టీఆర్ గురించి ప్రశ్నలు కచ్చితంగా వస్తాయి.
‘మ్యాడ్’కి సీక్వెల్ గా వస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్ ను మూవీ టీం విడుదల చేశారు. అయితే ఈ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ నాగవంశీ ఎన్టీఆర్ - నెల్సన్ సినిమాపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి
మ్యాడ్ సీక్వెల్గా తెరకెక్కుతున్న మ్యాడ్ స్క్వేర్ టీజర్ వచ్చేసింది.
ఇప్పటికే మ్యాడ్ స్క్వేర్ సినిమా నుంచి రెండు పాటలు వచ్చి మంచి హిట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.
తాజాగా నేడు మ్యాడ్ స్క్వేర్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.
పుష్ప 2 షూటింగ్ అవ్వకపోవడంతో సినిమాని డిసెంబర్ కి వాయిదా వేశారు.
గత కొంతకాలంగా మ్యాడ్ సినిమాకు సీక్వెల్ రాబోతుందని వార్తలు వస్తున్నాయి.
కాలేజీ స్టూడెంట్స్ కథాంశంతో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా మ్యాడ్ సినిమా ప్రేక్షకులందర్నీ ఫుల్ గా రెండు గంటలపాటు థియేటర్స్ లో నవ్వించింది.
సత్యదేవ్తో గుర్తుందా శీతాకాలం లాంటి క్లాసిక్ లవ్ స్టోరీని తెరకెక్కించిన నిర్మాత చింతపల్లి రామారావు ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ నెక్స్ట్ సినిమా శ్రీశ్రీశ్రీ రాజా వారుని నిర్మిస్తున్నారు.