MAD Square teaser : అదిరిపోయిన మ్యాడ్ స్క్వేర్ టీజ‌ర్‌.. న‌వ్వులే న‌వ్వుల్‌..

మ్యాడ్ సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న మ్యాడ్ స్క్వేర్ టీజ‌ర్ వ‌చ్చేసింది.

MAD Square teaser : అదిరిపోయిన మ్యాడ్ స్క్వేర్ టీజ‌ర్‌.. న‌వ్వులే న‌వ్వుల్‌..

Narne Nithin MAD Square teaser out now

Updated On : February 25, 2025 / 3:34 PM IST

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం మ్యాడ్ స్క్వేర్. 2023లో వ‌చ్చిన మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా వ‌స్తుండ‌డంతో ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

మార్చి 29న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. అందులో భాగంగా తాజాగా టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది.

Raviteja : రవితేజ ‘ధమాకా’ సీక్వెల్..? టైటిల్ కూడా లీక్ చేసేసిన డైరెక్టర్.. ఏంటో తెలుసా?

నార్నె నితిన్‌, రామ్ నితిన్‌, సంగీత్ శోభ‌న్‌లు మ‌రోసారి త‌మ కామెడీతో ఆక‌ట్టుకున్నారు. మొత్తంగా టీజ‌ర్ అదిరిపోయింది.

NTR – Devara : జపాన్ లో ‘దేవర’ రిలీజ్.. ప్రమోషన్స్ కోసం మళ్ళీ జపాన్ వెళ్తున్న ఎన్టీఆర్.. ఫొటో వైరల్..

భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. క‌ళ్యాణ్ శంక‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ ల‌పై నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.