-
Home » NBK 109
NBK 109
బాలకృష్ణ NBK109 టైటిల్, టీజర్ వచ్చేసాయి.. బాలయ్యకు ఎలివేషన్ అదిరిందిగా..
తాజాగా నేడు బాలకృష్ణ NBK 109 సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ టీజర్ కూడా రిలీజ్ చేసారు.
బాలకృష్ణ NBK 109 టైటిల్ అప్డేట్.. టైటిల్, టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?
బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK109 సినిమా చేస్తున్నారు.
సంక్రాంతికి బాలయ్య, రామ్ చరణ్ పోటీ!
ప్రతీ ఏడాది సంక్రాంతి రేసులో కనీసం రెండు మూడు సినిమాలు ఉంటాయి.
మరోసారి సంక్రాంతి బరిలో బాలయ్య.. ఈసారి చరణ్‌తో పోటీ.. NBK109 అప్డేట్..
తాజాగా నేడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు.
ఏకంగా 11వ సారి చిరంజీవి - బాలకృష్ణ సంక్రాంతి పోటీ.. విశ్వంభర వర్సెస్ NBK 109..?
సంక్రాతికి ఈ ఇద్దరి సినిమాలు వస్తున్నాయంటే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ యుద్ధమే.
బాలయ్య NBK109 నుంచి సూపర్ అప్డేట్.. మూవీ టైటిల్ టీజర్ ఎప్పుడంటే..?
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరుసగా మూడు బ్లాక్ బాస్టర్ హిట్లతో నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
బాలయ్య బాబు సినిమా NBK 109 మేకింగ్ వీడియో చూశారా?
డైరెక్టర్ బాబీ పుట్టిన రోజు సందర్భంగా నేడు బాలకృష్ణ NBK 109 మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు.
'NBK 109' షూటింగ్లో గాయపడ్డ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా..!
తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పని లేదు.
బాలయ్య NBK109 షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
ఇటీవల ఎన్నికల సమయంలో బాలయ్య షూటింగ్స్ కి కొంచెం గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు బాలయ్య డేట్స్ ఇవ్వడంతో శరవేగంగా NBK 109 సినిమా షూట్ జరుగుతుంది.
నేను, బాలయ్య గారు కలిసి షూట్లో ప్రాంక్స్ చేశాం.. NBK 109 అప్డేట్ ఇచ్చిన చాందిని చౌదరి..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాందిని చౌదరి NBK109 సినిమా గురించి, బాలకృష్ణ గురించి మాట్లాడుతూ..