Home » Nellore
కొత్త సంవత్సరాన నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాకాడు మండలం తూపిలిపాలెం సముద్రంలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు.
ఉల్లి రేట్లు పెరగటం ఏమోగానీ ప్రజల ప్రాణాలమీదకొస్తోంది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సబ్సిటీ ఉల్లిపాయలు ఇచ్చే కేంద్రం దగ్గర లైన్లలో తొక్కిసలాట జరిగింది. సబ్సిడీ ఉల్లి కేంద్రం దగ్గర మహిళలు లైన్లలో నిలబడ్డారు. ఈ క్రమంలో ఉల్లి కేంద్రం �
మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కామెంట్స్ వైసీపీలో సెగ పుట్టిస్తున్నాయి. నెల్లూరు మాఫియాకు కేరాఫ్‌గా మారిందని వ్యాఖ్యానించారు.
నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో.. దారుణం చోటు చేసుకుంది. డక్కిలి మండలంలో గతంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్‌గా పనిచేసిన భాగ్యలక్ష్మి అనే వెలుగు ఉద్యోగిని .. ఆత్మహత్యాయత్నం చేసింది. ఉద్యోగం నుంచి తనను అన్యాయంగా తొలగిం
ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్‌ఎల్వీ-సీ47 రాకెట్‌లోను నింగిలోకి పంపనుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ల్యాంచ్ ప్యాడ్ దీనికి వేదిక కానుంది. దీనికి సంబంధించిన 26 గంటల కౌంట్‌డౌన్ మంగళవారం ఉదయం గ
షార్ట్ ఫిలిమ్స్ లో యాక్టింగ్ చేయండి… ఆ తరువాత డైరెక్టుగా సినిమాల్లోనే యాక్టింగ్ అవకాశం నేను కల్పిస్తాను…అంటూ పలువురు మైనర్ బాలికలను, యువతులను ట్రాప్ చేశాడు నెల్లూరులో ఓ ఘరానా మోసగాడు. అసలే సినిమా మోజు ఎక్కువగా ఉన్న నెల్లూరులో అనేక మంది
నెల్లూరు జిల్లాలో స్టూడెంట్స్ మధ్య ప్రేమ కోసం యుద్ధం జరిగింది. ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు. కోవూరులో జరిగిన ఈ ప్రేమ వ్యవహారం ఇద్దరి విద్యార్ధుల మధ్యా గ్యాంగ్ వార్ గా మారింది. దీంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకునే�
నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియాపై వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్ లైన్ లో ఇసుక కోసం అప్లై చేసుకునేందుకు యత్నిస్తుంటే ‘నో స్టాక్’ అని రావటంతో ఆయన ఫైర్ అయ్యారు. నెల్లూరు రూరల్ పొట్టేపాడు ఇసుక రీచుల్లో మా
నెల్లూరు జిల్లా దగదర్తి మండలం లయన్స్ నగర్ కాలనీ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు, లారీ ఢీ కొన్నాయి. ఈప్రమాదంలో ఒకరి మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా పథకం అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం. నెల్లూరు జిల్లా కాకుటూరులో పథకాన్ని ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీఎం జగన్ కౌలు రైతులకు రైతు భరోసా పథకం కార్డులు ఇవ్వడంతో �