Home » HMPV News
శ్వాసకోశ వైరస్ల నివేదికలను ఐసీఎంఆర్ ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తుందని చెప్పారు.
రద్దీ ఉన్న ప్రదేశాలకు పిల్లలను తీసుకెళ్లొద్దని డాక్టర్ షర్మిల జాగ్రత్త చెప్పారు.
భారత్ లో వెలుగులోకి వచ్చిన రెండు హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
బెంగళూరులో చిన్నారిలో వైరస్ లక్షణాలు ఉన్నట్లు వస్తున్న వార్తలపై కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది.
ఈ వైరస్ ఎలాంటి దారుణాలను సృష్టించే అవకాశం ఉంది? వంగా బాబా, నోస్ట్రడామస్ చెప్పిందే నిజమవుతుందా?
Special Focus HMPV Virus : బాబా వంగా, నోస్ట్రడామస్ చెప్పిందే నిజం అవుతుందా?
HMPV Outbreak : ఐదేళ్ల క్రితం కోవిడ్-19 మాదిరిగానే ఈ హెచ్ఎంపీవీ వైరస్ చైనా సహా యావత్తూ ప్రపంచాన్ని బెంబేలిత్తిస్తోంది. ఇప్పటికే, భారత్‌తో సహా పలు దేశాలు హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నాయి.
HMPV Outbreak : చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తిపై నివేదికల మధ్య, కోవిడ్ వంటి మహమ్మారి 2.0 మళ్లీ విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 11 వ్యాధుల గురించి వైద్యులు హెచ్చరిస్తున్నారు
Covid-like Virus Outbreak in China: HMPV వైరస్ పై భారత్ ప్రత్యేక చర్యలు.. చైనాలో కరోనా లాంటి కొత్త HMPV వైరస్ కలకలం.. లక్షణాలేంటి.. ఎవరికీ ప్రమాదం..?
HMPV Outbreak : ప్రస్తుతం చైనాలో విజృంభిస్తోన్న కొత్త వైరస్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని ఎన్సీడీసీ వర్గాలు వెల్లడించాయి. శ్వాసకోశ వ్యాధులు, ఇతర ఫ్లూ కేసులపై కూడా నిఘా పెట్టాలని సూచించింది.