విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు శాశ్వత బెయిల్ మంజూరు చేసింది. ఆయన అనారోగ్యాన్ని, వయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, బెయిల్‌ను దుర్వినియోగం చేయరాదని సూచించింది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రాజస్తాన్ ఉదయ్ పూర్ టైలర్ కన్హయ్ లాల్ హత్య కేసు విచారణలో కొత్త కోణం వెలుగుచూసింది. ఈ కేసులో హైదరాబాద్ లింకు బయటపడింది. ఆ దిశగా ఎన్ఐఏ విచారణ చేస్తోంది.
గత నెల 21న రాత్రి 10 గంటల సమయంలో మెడికల్ షాప్ మూసివేసి...ఇంటికి సమీపంలో కారు పార్క్ చేసి వెళ్తున్న ఉమేష్‌ను బైక్‌పై వెంటాడి దారుణంగా హత్య చేశారు. అతని గొంతుకోసి పరారయ్యారు.
రాజస్ధాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్నయ్యను కిరాతకంగా హత్య చేసిన ఇద్దరు నిందితులను ఈరోజు ఉదయం నేషనల్ ఇన్వెస్టిగేషన్- NIA- అధికారులు కట్టుదిట్టమైన భద్రత నడుమ అజ్మీర్‌లోని జైలు నుంచి అదుపులో తీసుకుని జైపూర్ తరలిస్తున్నారు.
5G Network : భారతదేశానికి 5G నెట్ వర్క్ వచ్చేస్తోంది. భారత ప్రభుత్వం 5G స్పెక్ట్రమ్ ఆవిష్కరణకు ఆమోదం తెలిపింది. రాబోయే నెలల్లో 5G సర్వీసు అందుబాటులోకి రానుంది.
జాతీయ దర్యాప్తు సంస్థ NiA తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. చెన్నైతో సహా 8 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది.
హైదరాబాద్ పాతబస్తీలో ఐసిస్ కలకలం రేపుతోంది. ఐసిస్ తీవ్రవాదంపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
క్రైమ్ డేటాను కూడా సేకరించి సామాజిక దృక్పథం ద్వారా చూస్తే, నేర నియంత్రణ ప్రణాళికలను మరింత మెరుగుపరుచుకోవచ్చని అమిత్ షా అన్నారు.
జమ్మూ కాశ్మీర్, రాజస్ధాన్ లలో ఈ రోజు ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదులు కుట్ర పన్నుతుండటంతో ఎన్‌ఐఏ అలెర్ట్ అయింది.
దర్భంగా బ్లాస్ట్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. ఈ నెల 23 వరకు నిందితులకు రిమాండ్ విధించారు. కస్టడీ సమయంలో ఎన్ఐఏ అధికారులు నిందితుల వద్ద నుంచి పలు కీలక విషయాలు రాబట్టారు.