దేశవ్యాప్తంగా బయటపడుతున్న పాకిస్థాన్ స్పై నెట్‌వర్క్

పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న స్పై నెట్‌వర్క్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు వారాల వ్యవధిలో 12 మందిని అరెస్టు చేశారు.