Home » NIA
ముంబై మారణహోమం తప్పదంటూ ఎన్ఐఏ అధికారులకు ఈ మెయిల్ వచ్చింది. దీంతో ముంబై పోలీసులు, ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఎన్ వోబీలో ఎన్ ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులపై ఫోకస్ పెట్టింది. మావోయిస్టు కీలక నేతలపై అధికారులు రివార్డులను ప్రకటించారు. గాజర్ల రవిపై రూ.10 లక్షల రివార్డును ప్రకటించారు.
పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (Pfi)ఆపరేషన్‌పై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్‌లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. యోగా ముసుగులో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గుర్తించింది. ఈ ట్రైనింగ్ లో మనుషులను ఎలా చంపాలో ట్రైనింగ్ ఇస్తున్నట్లు�
ప్రొఫెసర్ జీఎన్.సాయిబాబ విడుదలపై ఉత్కంఠ కొనసాగుతోంది. నేడు సుప్రీంకోర్టులో ప్రొఫెసర్ సాయిబాబ కేసు విచారణ జరుగనుంది. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో ప్రొఫెసర్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిన్న నిర్దోషిగా ప్రకటించడంపై ఎన్ఐఏ, మహారాష్ట్ర ప్�
కేరళ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్విన ఘటనలు చోటుచేసుకున్నాయి. కొచ్చిలో విధ్వంసానికి పాల్పడిన ఘటనలో ఐదుగురు పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. దుకాణాలు మూసేయాలని �
దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ ఈ విధమైన కార్యకలాపాలు చేపట్టిందని ఎన్ఐఏ చెబుతోంది. అన్నీ చోట్ల స్థానిక చైర్మన్ స్థాయి వ్యక్తులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. 18 మందిని ఢిల్లీ కోర్టులో హాజరు పరిచిన ఎన్ఐఏ.. మిగిలిన వారిని స్థానిక కోర్టులో హాజరుపరచనున్నట్లు వె
తీవ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారన్న సమాచారంతో దేశవ్యాప్తంగా ఉన్న పీఎఫ్ఐ సంస్థకు చెందిన కీలక వ్యక్తుల ఇండ్లు, ఆఫీసులపై ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు వంద మందికిపైగా అరెస్టు చేసింది.
విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు శాశ్వత బెయిల్ మంజూరు చేసింది. ఆయన అనారోగ్యాన్ని, వయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, బెయిల్‌ను దుర్వినియోగం చేయరాదని సూచించింది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రాజస్తాన్ ఉదయ్ పూర్ టైలర్ కన్హయ్ లాల్ హత్య కేసు విచారణలో కొత్త కోణం వెలుగుచూసింది. ఈ కేసులో హైదరాబాద్ లింకు బయటపడింది. ఆ దిశగా ఎన్ఐఏ విచారణ చేస్తోంది.
గత నెల 21న రాత్రి 10 గంటల సమయంలో మెడికల్ షాప్ మూసివేసి...ఇంటికి సమీపంలో కారు పార్క్ చేసి వెళ్తున్న ఉమేష్‌ను బైక్‌పై వెంటాడి దారుణంగా హత్య చేశారు. అతని గొంతుకోసి పరారయ్యారు.