Home » NIA
ఉత్తరప్రదేశ్లోని దర్భంగా రైల్వే స్టేషన్లో పేలుడు కుట్రకు సంబంధించి మరో ఇద్దరు నిందితులను ఉత్తరప్రదేశ్లో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.
బీహార్ లోని దర్భంగా రైల్వే స్టేషన్ లో జూన్ 17న జరిగిన పేలుళ్లకు సంబంధించి హైదరాబాద్ కు చెందిన ఇద్దరు సోదరులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.
ఈ ఏడాది జనవరి 29న న్యూ ఢిల్లీలో ప్రధాని,రాష్ట్రపతి హాజరైన బీటింగ్ రిట్రీట్ జరుగుతున్న విజయ్ చౌక్ కి 2 కిలోమీటర్ల దూరంలోని అబ్దుల్ కలాం రోడ్డులోని ఇజ్రాయెల్ ఎంబసీ బయట సాయంత్రం సమయంలో జరిగిన బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కీలక ఆధా�
కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో వ్యక్తిని బుధవారం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేసింది.
ఇద్దరు అన్నదమ్ములు నౌకాదళ రహస్యాలను, సైనిక సంబంధ సమాచారాన్ని శత్రుదేశమైన పాకిస్థాన్ కు అందించారు. జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో విషయాలు వెలుగుచూడటంతో ఇద్దరు అన్నదమ్ములు కటకటాల పాలయ్యారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో అరెస్టైన సచిన్ వాజే గురించి.. తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాల కారు కేసులో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కారు కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది.
NIA investigation into Delhi bomb blast : ఢిల్లీ పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా? ఐఈడీ పేలుడు తమ పనేనని ఉగ్రవాద సంస్థ జైషే ఉల్ హింద్ ప్రకటించడం ఇందుకు ఊతమిస్తోంది. మరోవైపు ఇది కచ్చితంగా ఉగ్రదాడేనని ఇజ్రాయిల్ చెబుతోంది. దీంతో పేలుడు ఘటన వెనక ఎవరున్నారన్న కోణంలో అధ�
NIA Arrests Arms Trafficker From Bihar’s Gaya : జబల్ పూర్ లోని సెంట్రల్ ఆర్డినెన్స్ డిపో నుంచి ఏకే సిరీస్ ఆయుధాలను దొంగిలించి నక్సలైట్లకు, నేరస్ధుల ముఠాలకు అంద చేస్తున్న గయ జిల్లాకు చెందిన ఆయుధాల వ్యాపారిని జాతీయ దర్యాప్తు సంస్ధ అధికారులు (NIA) మంగళవారం అరెస్ట్ చేశారు. �