Home » NIA
రాజస్ధాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్నయ్యను కిరాతకంగా హత్య చేసిన ఇద్దరు నిందితులను ఈరోజు ఉదయం నేషనల్ ఇన్వెస్టిగేషన్- NIA- అధికారులు కట్టుదిట్టమైన భద్రత నడుమ అజ్మీర్‌లోని జైలు నుంచి అదుపులో తీసుకుని జైపూర్ తరలిస్తున్నారు.
5G Network : భారతదేశానికి 5G నెట్ వర్క్ వచ్చేస్తోంది. భారత ప్రభుత్వం 5G స్పెక్ట్రమ్ ఆవిష్కరణకు ఆమోదం తెలిపింది. రాబోయే నెలల్లో 5G సర్వీసు అందుబాటులోకి రానుంది.
జాతీయ దర్యాప్తు సంస్థ NiA తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. చెన్నైతో సహా 8 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది.
హైదరాబాద్ పాతబస్తీలో ఐసిస్ కలకలం రేపుతోంది. ఐసిస్ తీవ్రవాదంపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
క్రైమ్ డేటాను కూడా సేకరించి సామాజిక దృక్పథం ద్వారా చూస్తే, నేర నియంత్రణ ప్రణాళికలను మరింత మెరుగుపరుచుకోవచ్చని అమిత్ షా అన్నారు.
జమ్మూ కాశ్మీర్, రాజస్ధాన్ లలో ఈ రోజు ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదులు కుట్ర పన్నుతుండటంతో ఎన్ఐఏ అలెర్ట్ అయింది.
దర్భంగా బ్లాస్ట్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. ఈ నెల 23 వరకు నిందితులకు రిమాండ్ విధించారు. కస్టడీ సమయంలో ఎన్ఐఏ అధికారులు నిందితుల వద్ద నుంచి పలు కీలక విషయాలు రాబట్టారు.
బీహార్‌లోని దర్బంగా పేలుళ్లు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో పేలుళ్ల కోసం అట్టుముక్కలు వాడటంతో ప్రమాద తీవ్రత తగ్గిందని గుర్తించారు.
ఉత్తరప్రదేశ్‌లోని దర్భంగా రైల్వే స్టేషన్లో పేలుడు కుట్రకు సంబంధించి మరో ఇద్దరు నిందితులను ఉత్తరప్రదేశ్‌లో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.
బీహార్ లోని దర్భంగా రైల్వే స్టేషన్ లో జూన్ 17న జరిగిన పేలుళ్లకు సంబంధించి హైదరాబాద్ కు చెందిన ఇద్దరు సోదరులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.