Home » Nikhil Siddhartha
హ్యాపీడేస్ సినిమాలో ఓ సైడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ మధ్యలో కొన్ని మంచి సినిమాలు చేసినా ఒక దశలో వరుస ఫ్లాప్స్ చూశాడు. స్వామిరారా నుంచి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ హిట్స్ వచ్చినా రాకపోయినా కొత్త కథలనే ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగాడు.
కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా కథ, నిఖిల్ స్పై మూవీ స్టోరీ ఒకటేనట. అయితే కొన్ని తేడాలు ఉన్నాయంటూ నిఖిల్ తెలియజేశాడు.
ఓ మీడియా ప్రతినిధి.. మొన్న కార్తికేయ 2, ఇప్పుడు స్పై.. మీరు ఓ పార్టీకి అనుకూలంగా ఈ సినిమాలు తీస్తున్నారా? అమిత్ షా మిమ్మల్ని కలవాలని పిలిచారంట అని అడిగారు. దీనికి నిఖిల్ సమాధానమిస్తూ..
కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ సిద్దార్థ ఇప్పుడు స్పై మూవీతో మరో హిట్టు కోసం ట్రై చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ ని..
‘స్పై’ టీజర్ ను మే 15న దేశ రాజధాని ఢిల్లీలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఉండే కర్తవ్యపథ్ దగ్గర విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. చిత్రయూనిట్, నిఖిల్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
గత ఏడాది నిఖిల్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'కార్తికేయ-2'. కేవలం 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 121 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో నిఖిల్ కి నార్త్ లో మంచి గుర్తింపు లభించింది. తాజాగా ఈ సినిమాకి నిఖిల్ నార్త్ లో అవార�
నేడు శనివారం తెలుగు వారియర్స్ టీం పంజాబ్ టీంతో బెంగుళూరులో తలపడనుంది. ఈ నేపథ్యంలో హీరో నిఖిల్ సిద్దార్థ్ ఈ మ్యాచ్ చూడటానికి 100 మందికి ఫ్రీగా పాసులు ఇస్తానంటూ ఆఫర్ ప్రకటించాడు. ఇటీవల ఆడిన రెండు మ్యాచ్ లలోను....................
థియేటర్లు మాకు దేవాలయాల్లాంటివి - యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ..
చాలా రోజుల తర్వాత ఇండియాలో లక్ష కంటే తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి.. ఇది చాలా ఆనందించదగ్గ విషయం..
యంగ్ హీరో నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్లో వచ్చిన ‘కార్తికేయ’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి సీక్వెల్గా ‘కార్తికేయ 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ తర్వాత ఇటీవలే షూటింగ్ పున:ప్రారంభమైంది.