Home » Nikhil Siddhartha
నిఖిల్, ఐశ్వర్య మీనన్ జంటగా నటించిన స్పై సినిమా తాజాగా రిలీజయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో స్పై చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
నిఖిల్ స్పై మూవీ నిన్న బాక్స్ ఆఫీస్ దగ్గర ఛార్జ్ తీసుకుంది. ఇక మొదటిరోజే ఈ చిత్రం అదిరే కలెక్షన్స్ అందుకొని నిఖిల్ కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది.
నిఖిల్ ‘స్పై’(SPY) సినిమా నేడు జూన్ 29న పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది.
కార్తికేయ 2 తర్వాత నిఖిల్ మార్కెట్ కూడా పెరిగింది. దీంతో స్పై సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగింది. స్పై సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ (ఓటీటీ, శాటిలైట్) రైట్స్ కలిపి దాదాపు 18 కోట్లు వచ్చినట్టు సమాచారం. స్పై సినిమాని
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఏర్పాటు చేసిన చిట్ చాట్ లో చిత్రయూనిట్ పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో నిఖిల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హీరో నిఖిల్ మాట్లాడుతూ.. సినిమాల్లోకి రాకముందు చాలా సార్లు నాకు డ్రగ్స్ తీసుకోమని కొంతమంది ఆఫర్ చేశారు. కానీ నేను తీసుకోలేదు. తీసుకొని ఉంటే హ్యాపీడేస్ వచ్చేది కాదు. ఆ తర్వాత కూడా............
సుభాష్ చంద్రబోస్ ఇష్యూ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. దానిపై సినిమా అనడంతో ఎవరు ఎలా స్పందిస్తారో, ముఖ్యంగా పొలిటికల్ పార్టీలు ఎలా స్పందిస్తాయి, ఈ సినిమాలో ఏం చూపించబోతున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. స్పై ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిఖిల్ మాట్ల
కార్తికేయ 2 తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న నిఖిల్ సిద్దార్థ మూవీ లైనప్ మాములుగా లేదు. ప్రస్తుతం తన చేతిలో మరో నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్..
నిఖిల్ సిద్దార్థ తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. స్పై సినిమా తరువాత ఈ మూవీలోని నటించబోతున్నాడట. ఫాంటసీ కథాంశంతో వస్తున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా..
వరుస పాన్ ఇండియా చిత్రాలను ప్రకటిస్తున్న నిఖిల్ సిద్దార్థ.. తాజాగా మరో పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశాడు.