SPY Movie Twitter Review : ‘స్పై’ సినిమా ట్విట్టర్ రివ్యూ.. నిఖిల్ ఇంకో పాన్ ఇండియా హిట్ కొట్టేసినట్టేనా?

నిఖిల్ ‘స్పై’(SPY) సినిమా నేడు జూన్ 29న పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది.

SPY Movie Twitter Review :  ‘స్పై’ సినిమా ట్విట్టర్ రివ్యూ.. నిఖిల్ ఇంకో పాన్ ఇండియా హిట్ కొట్టేసినట్టేనా?

Nikhil Siddhartha Spy Movie Twitter Review and audience ratings

Updated On : June 29, 2023 / 7:10 AM IST

SPY Review :  నిఖిల్ సిద్దార్థ(Nikhil Siddhartha) కార్తికేయ 2(Karthikeya 2), 18 పేజెస్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమా ‘స్పై’ తో వచ్చాడు. ఐశ్వర్య మీనన్(Iswarya Menon) హీరోయిన్ గా, ఎడిటర్ గ్యారీ దర్శకుడిగా ఈ సినిమా భారీగా తెరకెక్కింది. నిఖిల్ ‘స్పై’(SPY) సినిమా నేడు జూన్ 29న పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్ లో, ఇక్కడ కూడా పలు చోట్ల ప్రీమియర్స్ పడగా సినిమా చూసిన అభిమానులు. ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.