Home » Nitish Kumar Reddy
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో భారత్ ఓటమి దిశగా పయనిస్తోంది.
పెర్త్ టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో సహచర ఆటగాడు నితీశ్ రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
వరుసగా మూడో సారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకోవాలని టీమ్ఇండియా ఆరాటపడుతోంది.
నితీశ్ రెడ్డి జెర్సీ పొరపాటు జరిగినా తన అంతర్జాతీయ అరంగేట్రం మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు. రెండు ఓవర్లు బౌలింగ్ వేసి 17 పరుగులు ఇచ్చిన నితీశ్.. నాల్గో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ..
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్-3 కొత్త లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పంజాబ్ బౌలర్ల దాటికి సన్ రైజర్స్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాటపడుతున్నానితీశ్ రెడ్డి క్రీజులో పాతుకుపోయి అద్భుత బ్యాటింగ్ చేశాడు. పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీల మోత మోగించాడు.
నితీశ్ కుమార్ రెడ్డిని 2023లో రూ. 20 లక్షల కనీస ధరతో సన్రైజర్స్ జట్టు సొంతం చేసుకుంది. తొలి సీజన్లో నితీశ్ కు పెద్దగా అవకాశాలు రాలేదు.