Home » Nitish Kumar Reddy
ఇవాళ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత నితీశ్ కుమార్ తన గడ్డం కింద బ్యాటును పెట్టి తగ్గేదే లే అన్నాడు.
తన తండ్రి ముత్యాలుకి కృతజ్ఞతలు తెలిపేలా, ఆయన కళ్లల్లో గర్వం నిండేలా ఇలా చేశాడు. ఆ సమయంలో ముత్యాలు డగ్-అవుట్లో నిలబడి మ్యాచ్ చూస్తూ, తన కొడుకు సెంచరీ చూసి మురిసిపోయాడు.
మెల్బోర్న్ వేదికగా నితీష్‌కుమార్ రెడ్డి తొలి శతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో అతడు పలు రికార్డులను అందుకున్నాడు.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నితీష్‌కు భారీ నజరానా ప్రకటించింది.
ఆస్ట్రేలియా గడ్డపై అదిరిపోయే సెంచరీతో టెస్టు జట్టులో తన స్థానాన్ని దాదాపుగా సుస్థిరం చేసుకున్నాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి.
నితీష్ తొలి సెంచరీ చేయడాన్ని అతడి తండ్రి ముత్యాల రెడ్డి ప్రత్యక్షంగా వీక్షించాడు.
టీమ్ఇండియా నయా ఆల్‌రౌండర్ నితీష్‌కుమార్ రెడ్డి టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు
పలు మంచి ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి భారీ స్కోర్లుగా మలచలేకపోయిన నితీష్.. ఎట్టకేలకు హాఫ్ సెంచరీ సాధించాడు.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్ బోర్న్ వేదికగా నాల్గో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో...
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. బుమ్రాతో పాటు సిరాజ్, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డిలు కట్టుదిట్టమైన బంతులతో ఆస్ట్రేలియా బ్యాటర్లను హడలెత్తించారు.