Home » Nitish Kumar
సీఎంగా నితీశ్ కుమార్ తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 5గంటలకు గవర్నర్ సమక్షంలో ఎన్డీయే కూటమి సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు బలంచేకూర్చుతూ ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ..
సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు గవర్నర్ కు స్వయంగా లేఖ అందజేసిన అనంతరం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు.
మధ్యాహ్నం 12గంటల సమయంలో నితీశ్ కుమార్ తో కలిసి బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ వెళ్తారని సమాచారం. జేడీయూ, బీజేపీ కలిసి నితీశ్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరనున్నారు.
నితీశ్‌కు లాలూ ప్రసాద్ యాదవ్, సోనియా గాంధీ, ఖర్గే ఫోన్‌కాల్స్‌కు చేస్తున్నప్పటికీ స్పందించడం లేదు.
ఇండియా కూటమి నేతల ఫోన్లు ఎత్తని నితీశ్ కుమార్
ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. బిహార్‌లో జేడీ(యూ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇండియా కూటమి భాగస్వాముల విచ్ఛిన్న వైఖరి... బీజేపీని వచ్చే ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా మార్చేలా ఉంది.
ఆవులు, బంగారు ఉంగరాలు, ట్రెడ్మిల్...ఇవీ బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆస్తులు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనకు రూ.1.64 కోట్ల ఆస్తులున్నాయని తాజాగా వెల్లడించారు.....
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు మహారాష్ట్రలో సీట్ల పంపకం పెద్ద సవాల్. ఇక్కడ మహావికాస్ అఘాడీ అంటే కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే-శివసేన, శరద్ పవార్-ఎన్సీపీ మధ్య ఇప్పటికే పొత్తు ఉంది. దీంతో మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాల్లో ఎవరికి ఎన్ని సీ