Home » Nitish Kumar
ఇండియా కూటమికి కన్వీనర్‌గా చూడాలంటూ ఎక్కువ మంది ఓటు వేశారు. ఏకంగా 44 శాతం మంది ఖర్గేను ఇండియా కూటమి కన్వీనర్ చేయాలని అన్నారు. అయితే 34 శాతం మంది మాత్రం ఆయన కూటమికి కన్వీనర్ గా ఒద్దని చెప్పారు.
కులగణన నివేదికపై బీహార్‌లో ఉత్కంఠ నెలకొంది. ఈ నివేదికపై బీజేపీ మొదటి నుంచి ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ అంశంపై నితీశ్ కుమార్ కు విపక్షాల టార్గెట్ చేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు
కుల గణన నివేదికపై ప్రశ్నలు సంధించిన వారిపై నితీశ్ కుమార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ కొన్ని కులాలు పెరిగాయని, కొన్ని తగ్గాయని వస్తున్న వ్యాఖ్యల్ని ఆయన కొట్టిపారేశారు
మరోవైపు కుల గణన నివేదికపై ప్రశ్నలు సంధించిన వారిపై నితీశ్ కుమార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ కొన్ని కులాలు పెరిగాయని, కొన్ని తగ్గాయని వస్తున్న వ్యాఖ్యల్ని ఆయన కొట్టిపారేశారు
ఇలా చేసి ఉండాల్సిందని మొదటి నుంచి కేంద్రానికి చెబుతున్నాం. ఇప్పుడు చాలా ఆలస్యం అయింది. 2020, 2021లో జరగాల్సింది జరగలేదు. ఇది ప్రతి పదేళ్లకోసారి జరిగేది. జరిగిన ఆలస్యం జరిగింది. దీనిని ఈ ఏడాదిలోనే ప్రారంభిద్దాం
ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థికంగా నిరుపేద కుటుంబాల సంఖ్య కేటగిరీల వారీగా చూస్తే.. సాధారణ కేటగిరీ కుటుంబాల్లో నాలుగోవంతు పేదలు ఉన్నారు. జనరల్ కేటగిరీ మొత్తం కుటుంబాల సంఖ్య 42 లక్షల 28 వేల 282 కాగా, అందులో 25.09 శాతం కుటుంబాలు పేదలే.
ఈ పరిణామాలు చూస్తుంటే.. అసలు కూటమి ఉద్దేశం ఏంటి? పోటీ ఎట్లా ఉంటుంది? పొత్తు ఎట్లా ఉంటుందనే చర్చ పూర్తి స్థాయిలో జరగనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి విపక్షాలు దూరంగా ఉన్నాయి
ఈ సమావేశాల అనంతరం లాలూ ప్రసాద్ పార్టీ ఆర్జేడీ నేతలు శుక్రవారం నితీశ్ కుమార్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి రాజకీయాలను వేడెక్కించారు. విపక్షాల కూటమి ఇండియాలో చేరిన పార్టీల నేతల ఈ ర్యాపిడ్ సమావేశాలకు సంబంధించి ఇప్పుడు అర్థాలు దొర్లుతు
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతికి హాజరైన సందర్భంగా, ఇది రాష్ట్ర కార్యక్రమమని అన్నారు. ఇందులో ప్రొటోకాల్ ప్రకారం వెళ్లాలని, తాము ఎవరినీ వ్యక్తిగతంగా వ్యతిరేకించనప్పటికీ, సైద్ధాంతిక వ్యతిరేకత వేరే విషయమని చెప్పారు
జీ-20 దేశాల ప్రతినిధులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందు పరిస్థితిని మరింత మార్చింది. ఈ విందులో ప్రధాని నరేంద్ర మోదీతో నితీశ్ కుమార్ కలిసి ఉన్న చిత్రం బయటకు వచ్చింది. ఇక్కడి నుంచే బీజేపీ వైఖరిలో మార్పు ప్రారంభమైనట్లు కనిపిస్తో