Home » Noida
వరదల్లో చిక్కుకున్న ప్రజలతో పాటు..జంతువుల్ని కూడా NDRF బృందాలు కాపాడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న ఎన్నో జంతువులను కాపాడుతున్న క్రమంలో అత్యంత ఖరీదైన ఎద్దును కూడా కాపాడారు NDRF సిబ్బంది.
వరుడు, అతడి కుటుంబానికి ఈ విషయం చెప్పకుండా దాచినట్లు వెల్లడించారు. కాగా, వధువుకు ఇటీవల రాళ్లు తొలగించే సర్జరీ జరిగిందని, దాని వల్ల ఆమె కడుపు ఉబ్బినట్లుగా ఉందని వధువు కుటుంబ సభ్యులు తమకు చెప్పారని వరుడి బంధువులు చెబుతున్నారు.
యోగా దినోత్సవం పేరుతో ఇటువంటి పిచ్చి పనులు ప్రాణాలకు ప్రమాదమని పోలీసులు హెచ్చరించారు.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Heart Attack : మహేంద్ర శర్మ అనే వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. సడెన్ గా ఆయనకు గుండెపోటు వచ్చింది. అంతే, అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
ఎవరూ చూడట్లేదు కదా అనుకున్నాడు .. కొబ్బరి బొండాలు తాజాగా ఉండాలని మురుగునీరు పట్టి వాటిపై చల్లాడు. అతను చేసిన పని సీసీ కెమెరాలో రికార్డైంది. దెబ్బకి జైలుకి వెళ్లాడు. ఇలాంటి వీడియోలు చూస్తే బయట తినే పదార్ధాల భద్రతపై అందరికీ అనుమానం కలగక మానదు.
Street Vendor Attacks : రోడ్డుపై వ్యాపారం చేస్తున్న స్ట్రీట్ వెండర్స్ ని ఖాళీ చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఓ సమోసా విక్రయదారుడి బండి బోల్తా పడింది. దాంతో అతడు కోపంతో ఊగిపోయాడు.
కూతురి పెళ్లి చేయాలంటే ఆర్దికంగా వెసులుబాటు లేదు. ఏం చేయాలనే ఆందోళనలో ఉన్న ఓ తండ్రి పట్ల గొప్ప మనసు చాటుకున్నారు పోలీసులు. అతనికి అండగా నిలబడి అతని కూతురి పెళ్లి గ్రాండ్గా జరిపించారు.
దేశంలో జరుగుతున్న సైబర్ నేరాలల్లో ఎక్కువగా ఇక్కడి కాల్ సెంటర్ల నుంచే జరుగుతున్నాయి. ఇక్కడ నిత్యం ఏదో ఒక కాల్ సెంటర్ మోసం బయటపడుతోంది. గడిచిన ఐదేళ్లలో 250కిపైగా కాల్ సెంటర్ మోసాలు బయటపడ్డాయి. కొందరు కేటుగాళ్లు కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసి యువతన�
న్యూ ఇయర్ వేడుకల్లో మునిగితేలుతున్న వేళ ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా, ఫస్ట్ ఎవెన్యూ సిటీ పార్క్ అపార్టుమెంట్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. రెండు గ్రూపులకు చెందిన వారి మధ్య తన్నులాట చోటుచేసుకుంది. హౌసింగ్ సొసైటీకి చెందిన మహిళలతో సెల్ఫీలు త