Home » Noida
పిట్‌బుల్, జర్మన్ షెఫర్డ్తోపాటు పలు జాతులకు చెందిన కుక్కలు వీధుల్లో దర్శనమిస్తున్నాయి. వాటిని యజమానులే రోడ్లపై వదిలేసి వెళ్తున్నారు. రాత్రిపూట, ఎవరూ లేని సమయంలో వాటిని వదిలించుకుంటున్నారు. దీనికి కారణం ఉంది.
పని చేసినప్పటికీ యజమాని డబ్బులు ఇవ్వలేదని అనేకసార్లు కూలీలు గొడవులు పెట్టుకున్న సంఘటనలు మనం చూశాం. కొంతమంది యజమానిపై దాడులు చేసిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. కానీ ఓ కూలీ తన యజమాని పనిచేసినప్పటికీ డబ్బులు ఇవ్వలేదని ప్రతీకారం తీర్చుకున్�
భారత్‌లో కూలిన అతిపెద్ద భవనం ఇదే. సంవత్సరాల పాటు వందల మంది శ్రమించి, వేల కోట్లు వెచ్చించి నిర్మించిన నోయిడా ట్విన్ టవర్స్ నిర్మాణం కేవలం 9 సెకన్లలో నేలమట్టమైంది. ఇలాంటి పరిణామాలకు సుపర్‌టెక్ లాంటి రియల్లర్ కంపెనీలు, నోయిడా అథారిటీలు, ప్రభుత�
నోయిడాలోని దేశంలోనే అతి పెద్ద ట్విన్ టవర్స్ నేల మట్టమయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా 2.30 గంటలకు కూల్చివేశారు. 12-15 సెకన్ల వ్యవధిలో ట్విన్ టవర్స్ మొత్తం నేల మట్టమైంది. 3,700 కిలోల పేలుడు పదార్థాలతో ట్విన్ టవర్స్ ను కూల్చివేశారు.
నోయిడాలోని సూపర్ టెక్ ట్విన్ టవర్స్ నేలమట్టం అయింది. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ట్విన్ టవర్స్ కుప్ప కూలింది.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ ప్రెస్ వేపై భారీ గుంత ఏర్పడింది. దాదాపు 15 అడుగులు వరకు రోడ్డు కుంగడం, దాని కిందే అండర్ పాస్ నిర్మాణంలో ఉండడంతో అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని వాహనాలను మళ్ళించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు �
మన దేశంలోని నోయిడాలో కూల్చుతున్న సూపర్‌టెక్ ట్విన్ టవర్ ఈ లిస్టులో 50వ స్థానంలో ఉంది. 103 మీటర్ల ఎత్తు, 32 అంతస్తులతో చేపట్టిన ఈ భవన నిర్మాణ పనులను 2009లో నిలిపివేశారు. నిర్మాణ సమయంలో జాతీయ బిల్డింగ్ కోడ్ నియమాలను పాటించని కారణంగా ఈ నెల 28న ఈ భవనాన్ని
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా 100 మీటర్ల ఎత్తులో నిర్మించిన ట్విన్ టవర్స్ ను ఆదివారం కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
‘‘పోలీసులు శ్రీకాంత్ త్యాగి అత్తను తమ జీపులో ఎక్కించుకుని నాలుగు రోజులపాటు పశ్చిమ ఉత్తరప్రదేశ్ తిప్పారు. ఇది అమానవీయం. ఏదైనా తప్పు చేస్తే శ్రీకాంత్‌ను శిక్షించాలి. కానీ కుటుంబ సభ్యులను వేధించడం సరికాదు. ఇది త్యాగి కమ్యూనిటీని అవమానించడమే.
మెయిన్ గేటు తీయడం కాస్త ఆలస్యమైనందుకు సెక్యూరిటీ గార్డుపై దాడికి యత్నించిందో మహిళ. ఈ ఘటన నోయిడాలో జరిగింది. ఈ ఘటనను వీడియో తీయగా, అదిప్పుడు వైరల్‌గా మారింది.