Home » Noida
40 అంతస్తుల బిల్డింగ్ - క్షణాల్లో నేల మట్టం
ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో సూపర్ టెక్ ట్విన్ టవర్ కూల్చివేతకు ముహూర్తం ఖరారు అయ్యింది. గ్రేటర్ నోయిడా సెక్టార్ 91లో 2009 నుంచి ట్విన్ టవర్స్ నిర్మాణం చేపట్టింది సూపర్ టెక్ నిర్మణ సంస్థ. అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేతకు ఆగ
అక్రమంగా నిర్మించిన భారీ కట్టడమైన నోయిడాలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 28న ఈ టవర్స్ కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. దీని కోసం బిల్డింగులో పేలుడు పదార్థాలు అమరుస్తున్నారు.
నేను అలాంటి భాష ఉపయోగించినందుకు చాలా చింతిస్తున్నాను. వాస్తవానికి అలా మాట్లాడి ఉండకూడదు. ఆమెకు నాకు సోదరి లాంటిది. మన సమాజంలో మహిళకు గౌరవం ఉంటుంది. కాబట్టి నేను చేసింది చాలా పెద్ద తప్పు. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఆమెకు బహిరంగంగా క్షమాపణల�
కొద్ది రోజుల క్రితం గ్రాండ్ ఒమాక్సె సొసైటీలో మహిళకు, త్యాగికి మధ్య గొడవ జరిగింది. త్యాగి మొక్కలను నాటాలనుకోగా నిబంధనలు ఉల్లంఘించారంటూ మహిళ వ్యతిరేకించింది. త్యాగి అలా చేయడానికి తనకు హక్కు ఉందని వాదించడంతో గొడవ పెద్దదైంది. మహిళపై దుర్భాషలా
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఇటీవల ఓ మహిళపై బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి దాడి చేయడంతో ఇవాళ ఆయన అక్రమ ఇంటిని బుల్డోజర్లతో కూల్చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. అయితే, ప్రభుత్వ తీర�
రాజకీయ నాయకులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిచటం... వారితో ఇతర సంబంధాలు కలిగే ఉండే సంఘటనలు ఇటీవల తరచూగా వెలుగు చూస్తున్నాయి.
యూపీకి చెందిన యూట్యూబర్ గౌరవ్ తనేజా అక్కడ ఫేమస్ యూట్యూబర్. అతనికి 'ఫ్లయింగ్ బీస్ట్', 'ఫిట్ మజిల్ టీవీ', 'రాస్‌భారీ కే పాపా' అనే మూడు ఛానల్స్ ఉన్నాయి. వీటిల్లో.............
ఈవీ చార్జింగ్ స్టేషన్ లేని బిల్డింగులకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. నోయిడాలో ఈ కొత్త చట్టానికి సంబంధించి ‘బిల్డింగ్ మ్యాన్యువల్ 2010’లో గత మే 3న మార్పులు చేశారు. అంటే దీని ప్రకారం ప్రతి బిల్డింగులో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి.
సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్ల కోసం బైకులు, కార్లపై ప్రాణాపాయ స్టంట్లు చేయడం ఈ మధ్య చాలామందికి ట్రెండుగా మారింది. అలా స్టంట్లు చేసిన వాళ్లు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలూ ఉంటున్నాయి. ఇంకొన్నిసార్లు జైలు పాలవ్వాల్సి వస్తుంది కూడా.