Home » Notices
అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని నోటీసులు పంపింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు పంపింది. ఉపాధి హామీ పథకంలో అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దారిమళ్లించిన రూ.152కోట్లు చెల్లించాలని నోటీసులు ఇచ్చింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేదని, కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఏపీ ప్రభుత్వానికి సుప్ర�
యాత్ర ఆపండి.. బండి సంజయ్‌కు పోలీసుల నోటీసులు
పోలీసుల వేధింపులతోనే సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని పిటిషనర్ తరపు న్యాయవాది అభినవ్ కోర్టులో వాదనలు వినిపించారు. సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. మద్యం దుకాణాల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేసింది.
కరోనా కాలం నుంచే చైనాకు సంబంధించిన ప్రతీ విషయంలో భారత్ దూకుడుగా వ్యవహరిస్తుంది.
రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లారు. నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు ఏపీ సీఐడీ పోలీసులు. రఘురామకృష్ణరాజు అరెస్ట్‌ను ముందుగా అడ్డుకున్నారు సీఆర్పీఎఫ్ పోలీసులు. రఘురామకృష్ణరాజుకు వలయంగా మారారు సీఆర్పీఎఫ్ పోలీసులు. ఉన్నతాధికా�
కర్నూల్ జిల్లా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై నమోదైన కేసు విషయంలో నోటీసులు జారీ చేయనున్నట్లు జిల్లా ఎస్పీ ఫకీరప్ప వెల్లడించారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని, చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు తీసుకుం�