Home » NTR
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఎన్టీఆర్ స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు. ఇదే క్రమంలో జాన్వీ కపూర్ కూడా ఓ వీడియో మెసేజ్ విడుదల చేసింది.
దేవర రిలీజ్ ట్రైలర్ చూసేయండి..
తాజాగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవర సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
పవన్ కళ్యాణ్ తారక్ ట్వీట్ కి రిప్లై ఇవ్వడం గమనార్హం.
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా దేవరకు టికెట్ రేట్లు పెంచి, ఎక్స్ ట్రా షోలకు పర్మిషన్ ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు.
దేవరకు కూడా టికెట్ రేట్ల పెంపు తో పాటు బెనిఫిట్, అర్ధరాత్రి షో లకు పర్మిషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.
కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘దేవర’. సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూని విడుదల చేసింది.
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘దేవర’. సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది.
తాజాగా దేవర సినిమాలో ముగ్గురూ ఉన్న పోస్టర్ రిలీజ్ చేసారు.
దేవర మ్యూజికల్ నైట్స్ అనే పేరుతో నాలుగు సిటీల్లో ఈవెంట్స్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు.