Home » officials
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన సభకు వచ్చిన వారికే ఆసరా పింఛన్లు ఇవ్వాలని.. ఇతరులకు పింఛన్లు ఇస్తే లాగు పగలగొడతానంటూ గ్రామ కార్యదర్శిని హెచ్చరించారు. శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో ఆసరా �
మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య నివాసంలో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నాయి. టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఉన్న ఆర్కే భార్య శిరీష్ ఇంటికి వెళ్లిన ఎన్ఐఏ బృందాలు గంట నుంచి సోదాలు నిర్వహిస్తున్నాయి.
భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2వేల 861 పరీక్ష కేంద్రాలలో 5లక్షల 9 వేల 275 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 2లక్షల 58వేల98మంది బాలురు, 2లక్షల 51వేల177 మంది బాలికలు పదో తరగతి పరీక్ష రాయనున్నారు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఉద్యోగులందరినీ ఆర్డర్ టు సర్వ్ పేరిట తాత్కాలిక కేటాయింపులు చేసింది.
అమరావతి పరిధిలోని 29 గ్రామాలతో కాకుండా 19 గ్రామాలను మాత్రమే కలిపి అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో ప్రత్యేక నగరపాలక సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది.
ప్రమాదానికి గురైన బస్సు..జంగారెడ్డిగూడెం డిపోకు చెందినదిగా గుర్తించారు. క్రేన్ సహాయంతో బస్సును బయటికి తీశారు. అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులపై వైసీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పెద్దలకు తప్పుడు సలహాలు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారాయన.
పకడ్బంధీగా ఎన్నికలు జరిగితే వైసీపీ గెలిచే పరిస్థితి ఉండదని, అందుకే ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తుందని అన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.
ఎన్నికల అధికారులు మాత్రం సీసీ టీవీ ఫుటేజ్‌ని పోలీసులు సీజ్ చేసినట్లుగా చెబుతున్నారు.