Home » old city
పాతబస్తీలో రాత్రి వేళల్లో పోలీసుల పహారా, స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. చాంద్రాయణగుట్టలో ..
తెలంగాణకు ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాజ్యం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ రాజ్యం వచ్చాక, పేదల రాజ్యం వచ్చిన తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ గా పక్కా మారుస్తాం.
పాతబస్తీ ఉప్పుగూడలో భారీగా గంజాయిని గుర్తించారు. రూ.5లక్షల విలువచేసే 14 కేజీల గంజాయిని శంషాబాద్ ఎస్ఓటీ బృందం సీజ్ చేసింది.
అటు ఇటు చూసి ఒక్కసారిగా అగ్గిపుల్లతో నిప్పంటించాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పాత బస్తీలో మంత్రి కేటీఆర్ సందడి చేశారు. ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్న కేటీఆర్.. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత పాతబస్తీలోని ఓ హోటల్ కు సాధారణ వ్యక్తిలా వెళ్లారు. స్థానికులతో కొద్దిసేపు ముచ్చటించారు. బిర్యానీ, పలు రకాల వంటకా�
దెయ్యం పట్టింది అంటూ తనను ఇంట్లోనే బంధించారని వాపోయింది. Hyderabad - Fake Baba
ఈ మార్గంలో సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్ గంజ్, ఫలక్ నుమాలో..
బందోబస్తు విధుల్లో 2 వేల మంది పోలీసులు ఉన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీలో సీసీ కెమెరాలతో నిఘా పెంచారు.
మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ లో అర్ఫాత్ ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం అర్ధరాత్రి మసూద్ అలీ అనే అడ్వకేట్ అర్ఫాత్ తో గొడవ పడ్డాడు.
హైదరాబాద్ పాతబస్తీలో రౌడీ షీటర్లు రెచ్చి పోతున్నారు. మాట వినని వారిపై రోడ్లపై వెంటాడి దాడులు చేస్తున్నారు. చంద్రాయన్ గుట్టలతో రౌడీ షీటర్ల ఆగడాలు మరీ పెరిగిపోయాయి.