Minister KTR : వితౌట్ ప్రొటోకాల్.. సాధారణ వ్యక్తిలా పాతబస్తీలోని రెస్టారెంట్ కు వెళ్లిన మంత్రి కేటీఆర్.. ఫొటో గ్యాలరీ
పాత బస్తీలో మంత్రి కేటీఆర్ సందడి చేశారు. ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్న కేటీఆర్.. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత పాతబస్తీలోని ఓ హోటల్ కు సాధారణ వ్యక్తిలా వెళ్లారు. స్థానికులతో కొద్దిసేపు ముచ్చటించారు. బిర్యానీ, పలు రకాల వంటకాలను ఆస్వాదించారు. కేటీఆర్ రావడంతో సెల్ఫీల కోసం స్థానిక ప్రజలు పోటీపడ్డారు.






