Home » Omicron
ఒక్క రోజులో మూడు లక్షలకు పైగా కేసులు
దేశంలో కోవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నాయి.
తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 24వేల 253 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా బారినపడ్డ టీచర్లకు తక్షణమే సెలవులు ఇస్తున్నాం. స్కూళ్లలో పూర్తిస్థాయిలో శానిటైజ్ చేస్తున్నాం. టీచర్లు, విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలకు హాజరుకావాలి.
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల మధ్యలో దేశ వ్యాప్తంగా 2,82,970 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి.
రాత్రి 11 తర్వాత అనవసరంగా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. కారణం లేకుండా రోడ్డుపైకి రావడానికి లేదు. అకారణంగా బయటకు వెళ్తే మాత్రం అంతే సంగతులు.
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరిగాయి. 3వేలకు చేరువగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
ఈ నెల 31వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు విధిస్తారు. కాగా, కర్ఫ్యూ నుంచి పలువురికి మినహాయింపు ఇచ్చారు.
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఒక్కరోజే 7వేలకు చేరువగా కోవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.
తెలంగాణలో కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అంతా కోవిడ్ బారిన పడుతున్నారు. అధికారులను సైతం కరోనా మహమ్మారి కంగారు పెడుతోంది.