Home » Operation Valentine
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నటిస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్.
మెగాస్టార్ చిరంజీవి గురించి వరుణ్ తేజ్ ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులకు తెలియజేశారు.
తొలిప్రేమ మూవీ స్టైల్లో లావణ్య త్రిపాఠికి పెళ్లి ప్రపోజల్ చేసిన వరుణ్ తేజ్.
వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా నటిస్తున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ నుంచి 'గగనాల' సాంగ్ రిలీజ్ అయ్యింది.
'ఆపరేషన్ వేలంటైన్' సాంగ్ రిలీజ్ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో తన భార్య గురించి వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా నటిస్తున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ నుంచి 'గగనాల' సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది.
మెగా కోడలు లావణ్య త్రిపాఠి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మెగా ఫ్యాన్స్ 'వదిన' అని పిలవడంపై తన రియాక్షన్ ఏంటో తెలియజేసారు.
నేడు జనవరి 19న వరుణ్ తేజ్ పుట్టినరోజు కావడంతో లావణ్య త్రిపాఠి.. తమ లవ్ జర్నీ వీడియో షేర్ చేశారు. దాని వైపు ఓ లుక్ వేసేయండి.
126 అడుగుల కట్ అవుట్ తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క్రేజ్ మాములుగా లేదుగా..
'వందేమాతరం' అంటూ దేశభక్తిని చాటుతూ.. ‘ఆపరేషన్ వాలెంటైన్’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది.