Home » oxygen
రాయలసీమకు తలమానికం అయిన రుయా ఆసుపత్రి వద్ద ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి.
చిత్తూరు జిల్లాలో ప్రధాన ఆసుపత్రి అయిన..రుయా వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందనే వార్త తీవ్ర కలకలం రేపింది.
ఇకపై ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేయమని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కేంద్రానికి తేల్చి చెప్పారు.
కరోనా రోజురోజుకు మరింతగా విజృంభిస్తోంది. నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. వైరస్ సోకిన వాళ్లలో కొద్దిమంది రోజుల వ్యవధిలోనే ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. మెరుగైన చికిత్స, ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరం �
ఢిల్లీకి గండం గడిచింది
ఆక్సిజన్ ను అధిక ధరలకు విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతామని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్ రావు, జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
కరోనా బాధితుల కోసం రామ్‌లీలా మైదానంలో 500 ఐసీయూ బెడ్లతో సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఇప్పటివరకూ ఐసీయూ బెడ్ల నిర్మాణంలో 70శాతం పని పూర్తి అయిందని, మరికొన్ని రోజుల్లో అంతా సిద్ధం అవుతుందని అంటున్నారు అధికారులు.
కరోనా సోకి హోం ఐసొలేషన్ లో ఉన్న ఢిల్లీ వాసులు ఇకపై ఆక్సిజన్ అందుబాటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
అంబులెన్స్ అనగానే పెద్ద వాహనమే గుర్తుకొస్తుంది. నాలుగు చక్రాలతో కూడిన వ్యాన్లు అంబులెన్స్ లుగా ఉన్నాయి. కానీ, ఆటో అంబులెన్స్ లు ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నారా? అవును ఆటో అంబులెన్స్ లు కూడా వచ్చేశాయి. అదీ ఆక్సిజన్ సౌకర్యం ఉన్నాయి.
ఏపీలో బయటపడిన కొత్త కరోనావైరస్ వేరియంట్.. మునపటి వైరస్ వేరియంట్ల కంటే 15 రెట్లు అత్యంత తీవ్రమైనదిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. CCMB (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) N440K అనే ఈ కొత్త కొత్త కరోనావైరస్ వేరియంట్ ను కనుగొంది.