Corona Hospitals : హైదరాబాద్ ఆస్పత్రిలో బెడ్ కావాలా? ఈ నెంబర్లకు కాల్ చేయండి
కరోనా రోజురోజుకు మరింతగా విజృంభిస్తోంది. నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. వైరస్ సోకిన వాళ్లలో కొద్దిమంది రోజుల వ్యవధిలోనే ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. మెరుగైన చికిత్స, ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరం అవుతున్నాయి. అయితే ఏ ఆసుపత్రిలో బెడ్స్ ఖాళీగా ఉన్నాయి ? ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడికి వెళ్లాలి? ఎవరిని కాంటాక్ట్ చేయాలి? ఇలాంటి వివరాలు తెలియక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బెడ్స్ కోసం ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు, వివరాలు

Phone Numbers Of Hospitals For Beds In Hyderabad
Corona Hospitals : కరోనా రోజురోజుకు మరింతగా విజృంభిస్తోంది. నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. వైరస్ సోకిన వాళ్లలో కొద్దిమంది రోజుల వ్యవధిలోనే ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. మెరుగైన చికిత్స, ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరం అవుతున్నాయి. అయితే ఏ ఆసుపత్రిలో బెడ్స్ ఖాళీగా ఉన్నాయి ? ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడికి వెళ్లాలి? ఎవరిని కాంటాక్ట్ చేయాలి? ఇలాంటి వివరాలు తెలియక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బెడ్స్ కోసం ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు, వివరాలు…

Hospitals Phone Numbers

Hospitals Phone Numbers

Hospitals Phone Numbers