Home » paddy cultivation
Paddy Cultivation : తెలంగాణలో చెరువుల కింద, బావుల కింద వర్షాధారం చేసుకొని ఖరీఫ్ లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు . దాదాపు 50 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఈ పంటలో అధిక శాతం సన్నగింజ రకాలను సాగుచేస్తున్నారు.
Paddy Cultivation : సాగు విధానాన్ని మార్చుకుంటే చాలు ప్రతీ రైతు ఈ యంత్రాలను ఉపయోగించుకునే సౌలభ్యం వుంది. మెట్ట దుక్కిలో ట్రాక్టరుతో విత్తనం విత్తుకునే డ్రమ్ సీడర్ లు కూడా ప్రస్థుతం అందుబాటులో వున్నాయి .
Paddy Cultivation : తెలంగాణలో చెరువులు, బావుల కింద వర్షాధారం చేసుకొని ఖరీఫ్ లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు . దాదాపు 60 నుండి 65 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది.
వరి సాగుచేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు, వాతావరణం, భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వరి వంగడాలను రూపొందించారు.
ఇలాంటి నేలలకు అనువైన రకాలను భారతీయ వరి పరిశోధనా స్థంస్థ రెండు రకాలు విడుదల చేసింది. మరి వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం అదే వరి ఉత్పత్తిలో, స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది.
Paddy Cultivation : ఈ పరిస్థితులకు అనుగుణంగా శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధనాస్థానంలో అధిక దిగుబడినిచ్చే ప్రత్యేక వరి వంగడాలను రూపొందించారు.
పైరు చిరుపొట్ట దశనుంచి ఈనిక దశలో వీటివల్ల నష్టం అపారంగా వుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని ఎర తెర పద్దతి ద్వారా అరికట్టవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు
Paddy Cultivation : దిగుబడుల కోసం మితిమీరిన రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం అనర్థాలకు దారితీస్తోంది. భూమిలో సత్తువ తగ్గి.. దిగుబడులు నానాటికి పడిపోతున్నాయి.
Pests in Rice : ప్రస్తుతం పిలక దశలో ఉంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల తెగుళ్లు ఆశించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే చాలా చోట్ల అగ్గితెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.