paddy cultivation

    రబీ వరినాట్లలో మేలైన జాగ్రత్తలు.. వరిసాగు యాజమాన్యం

    February 28, 2024 / 04:45 PM IST

    Paddy Cultivation : ఈ ఏడాది డిసెంబర్ లో అధిక వర్షాల కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలో వరినాట్లు ఆలస్యమయ్యాయి. ఇప్పటికే జిల్లాలో సగం విస్తీర్ణంలో పూర్తవగా.. మిగితా రైతులు నాట్లువేసే పనిలో మునిగిపోయారు.

    రబీ వరిసాగు యాజమాన్యం.. సమగ్ర ఎరువులు, సస్యరక్షణ చర్యలు

    February 9, 2024 / 03:08 PM IST

    Paddy Cultivation : తెగులు రాష్ట్రాల్లో రబీ వరినాట్లు ఊపందుకున్నాయి. కొన్నిచోట్ల ఇప్పటికే నాట్లు వేయగా.. మరికొన్ని చోట్ల ఇప్పుడ వేసేందుకు సిద్దమవుతున్నారు.

    రబీ వరిలో కలుపు నివారణ చర్యలు

    January 18, 2024 / 03:08 PM IST

    Paddy Weed Control : ఇప్పటికే చాలా చోట్ల వరినాట్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడిప్పుడే నాట్లు వేసేందుకు సిద్దమవుతున్నారు. ఫిబ్రవరి వరకు విత్తుకునే అవకాశం ఉంది.

    రబీ వరి నారుమడులలో చేపట్టాల్సిన యాజమాన్యం

    January 18, 2024 / 02:18 PM IST

    Paddy Cultivation : ఇప్పటికే వరి నారుమడులు పోసుకున్నారు. అయితే అసలే చలికాలం కావడంతో వరి నారుమడులలో ఎదుగుదల అంతగా ఉండదు. నాణ్యమైన నారు అంది రావాలంటే మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు

    రబీ వరిలో కాలి బాటలు వదలడం ద్వారా చీడపీడలకు చెక్

    January 15, 2024 / 03:09 PM IST

    Paddy Cultivation :తెలుగు రాష్ట్రాల్లో ని రైతాంగం రబీ వరినాట్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణలో సాగునీటి వసతిని బట్టి డిసెంబర్ నెలకరిలోపు నాట్లు పూర్తి చేయాలి.

    వరినాట్లలో మేలైన యాజమాన్యం.. మెళకువలు

    January 3, 2024 / 03:23 PM IST

    Paddy Cultivation : ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదైంది. భూగర్భజలాలు పెరగడం.. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరిచుకున్నాయి. దీంతో తెలంగాణ రైతాంగం అధికంగా వరిసాగుకు మొగ్గుచూపారు . ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకొని నారుమడలు పోసుకున్నారు.

    శీతాకాలం వరి నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    January 2, 2024 / 03:17 PM IST

    Paddy Cultivation : అన్నదాతలు ఈ యాసంగికి స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుతం శీతాకాలం కావడం , చలితీవ్రత పెరుగుండటంతో వరి నారు ఎదుగుదల నిలిచిపోయే ప్రమాదం ఉంది.

    జీరో బడ్జెట్ విధానంలో దేశీ వరి సాగు

    December 4, 2023 / 03:45 PM IST

    Zero Budget Farming : జీరో బ‌డ్జెట్ ఫార్మింగ్‌లో రైతులకు అందుబాటులో ఉండే స‌హ‌జ‌సిద్ధ ప‌దార్థాలైన ఆవు మూత్రం, పేడతో త‌యారు చేసిన ఎరువుల‌ను మాత్రమే వాడుతుంటారు.

    వరి పైరులో చీడపీడల నివారణ.. శాస్త్రవేత్తల సూచనలు

    November 20, 2023 / 06:00 PM IST

    మిశ్రమ వాతావరణ మార్పుల వలన వరిపైరులో కాండంతొలుచు పురుగు, ఆకుముడత పురుగు, సుడిదోమ, నల్లిజాతి పురుగుల ఉధృతి పెరిగింది. ఈ చీడపీడలను సకాలంలో నివారించకపోతే 20 నుండి 30 శాతం వరకు దిగుబడులను నష్టపోవాల్సి ఉంటుంది.

    వరిలో కాండంతోలుచు పురుగు, సుడిదోమ..నివారణకు ముందస్తుగా చేపట్టాల్సిన సస్యరక్షణ

    November 2, 2023 / 06:00 PM IST

    అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఉండే వాతావరణ పరిస్థితులు సుడిదోమ ఉధృతికి అనుకూలం. రైతులు ఎక్కువగా అధిక దిగుబడి నిమిత్తం దగ్గర, దగ్గరగా నాట్లు వేస్తుంటారు. అధికంగా నత్రజని ఎరువు వాడటంతో ఎక్కువగా పిలకలు తొడిగి పైరు పొలం అంతా కమ్ముతుంది.

10TV Telugu News