Paddy Cultivation : రబీ వరినాట్లలో మేలైన జాగ్రత్తలు.. వరిసాగు యాజమాన్యం

Paddy Cultivation : ఈ ఏడాది డిసెంబర్ లో అధిక వర్షాల కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలో వరినాట్లు ఆలస్యమయ్యాయి. ఇప్పటికే జిల్లాలో సగం విస్తీర్ణంలో పూర్తవగా.. మిగితా రైతులు నాట్లువేసే పనిలో మునిగిపోయారు.

Paddy Cultivation : రబీ వరినాట్లలో మేలైన జాగ్రత్తలు.. వరిసాగు యాజమాన్యం

Paddy Cultivation

Paddy Cultivation : తెలుగు రాష్ట్రాల్లో రబీ వరినాట్లు చాలా వరకు పూర్తయ్యాయి.  ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పుడిప్పుడే నాట్లు పడుతున్నాయి. అయితే రబీ వరినాట్లు ఆలస్యమైన ప్రాంతాల్లో నాట్లు వేసే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చీడపీడలు ఆశించి తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మరి ఆలస్యంగా వరినాట్లు వేసే రైతులు ఎలాంటి మెళకువలు పాటించాలో సూచిస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేశ్వరరావు.

Read Also : Mango Cultivation : మామిడిలో పూత, కాయ నిలిచేందుకు చేపట్టాల్సిన చర్యలు

ఆంధ్రప్రదేశ్ లో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ లో అధిక వర్షాల కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలో వరినాట్లు ఆలస్యమయ్యాయి. ఇప్పటికే జిల్లాలో సగం విస్తీర్ణంలో పూర్తవగా.. మిగితా రైతులు నాట్లువేసే పనిలో మునిగిపోయారు.

అయితే నాట్లు ఆలస్యం అయిన కారణంగా నాట్లు వేసిన 10 నుండి 20 రోజుల వరకు వరిలో చీడపీడలు బెడద ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యమైన దిగుబడిని పొందగలరో తెలియజేస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయశాఖ అధికారి  వెంకటేశ్వరరావు.

Read Also : Sesame Cultivation : వేసవికి అనువైన నువ్వు రకాలు – యాజమాన్యం