Home » Pak
దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. మంగళవారం(ఫిబ్రవరి-26,2019) ఉదయం 3:30గంటల సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేనకు చెందిన మొత్తం 12 మిరాజ్-2000 యుద�
పుల్వామా ఉగ్రదాడి కేసు విచారణలో NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అత్యంత వేగంగా పురోగతి సాధించింది. దాడికి ఉపయోగించిన కారు,దాని ఓనర్ ని గుర్తించినట్లు సోమవారం(ఫిబ్రవరి-25,2019) NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) తెలిపింది. ఫోరెన్సిక్,ఆటో మొబైల�
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కుల్గామ్ జిల్లాలోని తారిగమ్ ప్రాంతంలో ఆదివారం(ఫిబ్రవరి-24,2019) జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన డీఎస్పీ అమన్ ఠాకూర్ అంత్యక్రియలు సోమవారం(ఫిబ్రవరి-25,2019) జరిగాయి. దోడా జిల్లాలోని గోగ్లా గ్రామంలో
పాకిస్తాన్ ఒక్క అణుబాంబుతో భారత్ పై దాడి చేస్తే..20 అణుబాంబులతో భారత్ తమ దేశాన్ని నామారూపాల్లేకుండా ఫినిష్ చేస్తుందని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ అన్నారు. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉందని, భారత్ దాడి చేసే ముందే పాక్ 50 అణుబాంబ�
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏఐఎమ్ఐఎమ్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పటికైనా ఇమ్రాన్ ఖాన్ అమాయకపు ముసుగు తొలగించాలన్నారు. కెమెరాల ముందు కూర్చొని భారత్ కు నీతి వ్యాఖ్యలు బోధించవద్దని ఇమ్రాన్ కి �
పాకిస్తాన్ నైజం మరోసారి బైటపెట్టుకుంది. పుల్వామా ఉగ్రదాడిలో ఆ దేశం హస్తం ఉందని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టంగా చెప్పినా..ఆ దేశపు మేజర్ జనరల్ ఆసిఫ్ గపూర్ మాత్రం ఈ దాడితో తమకి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు. ఓ ప్రెస్‌మీట్ పెట్టి మరీ తమ అసత్యాలవాద
పుల్వామా ఉగ్రదాడితో పాక్ తో ఇక చర్చల అన్న మాటను పక్కనబెట్టిన భారత్ కఠిన చర్యలకు దిగుతోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరి చేసేందుకు దౌత్యపరంగా కూడా భారత్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ సమయంలో తనకు మూడిందనే �
పుల్వామా ఉగ్రదాడితో ఇక పాక్ విషయంలో చర్చలు ఉండబోవని, చర్యలే ఉంటాయని భారత ప్రభుత్వం పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ విషయంలో భారత్ కఠిన చర్యలకు దిగుతోంది. అదే సమయంలో దౌత్యపరంగా భారత్ చేస్తున్న ప్రయత్న�
జవాన్లకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని బీజేపీ చీఫ్ అమిత్ షా తెలిపారు. పుల్వామా దాడిని కాంగ్రెస్ రాజకీయం చేయాలని చూస్తూందన్నారు.గురువారం(ఫిబ్రవరి-21,2019) రాజమండ్రిలో పర్యటించిన అమిత్ షా..పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నార�
పుల్వామా ఉగ్రదాడితో యావత్ భారతదేశం రగిలిపోతోంది. 40మంది జవాన్లను కోల్పోయి దేశం కన్నీరుపెడుతోంది. ఉగ్రదాడికి కారణమైన జైషే మహమద్, పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని అందరూ ముక్తకంఠంతో గర్జిస్తున్నారు. ఈ సమయంలో ఓ 10 ఏళ్ల చిన్నారి ప్