Home » Pakistan
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీలో హైఓల్టేజ్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. దుబాయ్ వేదికగా పాకిస్థాన్ వర్సెస్ ఇండియా జట్లు అమితుమీకి సిద్ధమయ్యాయి
భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ పేసర్ హారిస్ రవూఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఈనెల 23న (ఆదివారం) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది.
భారత జట్టుతో కీలకమైన మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు భారీ షాక్ తగిలింది.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీ తొలి మ్యాచ్ లో ఆతిధ్య జట్టు పాకిస్థాన్ కు బిగ్ షాక్ తగిలింది. న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది.
వన్డేల్లో ప్రపంచ కప్ తరువాత అత్యంత ఆసక్తి రేకెత్తించే, రసవత్తరంగా సాగే ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది.
పలు మ్యాచ్‌లలో పర్సనల్ పెర్ఫార్మన్స్ చాలా ప్రభావం చూపుతుందని తెలిపాడు.
అప్పట్లో 180 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది.
పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ -2025 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పాక్ జట్టుకు న్యూజిలాండ్ జట్టు బిగ్ షాకిచ్చింది.