Home » Paralympics 2024
పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్లు అదిరిపోయే ప్రదర్శన చేశారు.
నవదీప్ తొలుత రెజ్లర్ కావాలని అనుకున్నాడట. కానీ, చిన్నతనంలోనే వెన్ను గాయం కారణంగా రెజ్లింగ్ కలను దూరం చేసుకున్నాడు.
పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల జావెలిన్ విభాగంలో భారత పారా అథ్లెట్ నవదీప్ సింగ్ స్వర్ణం సాధించాడు.
పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్లు అంచనాలను మించి రాణిస్తున్నారు.
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది.
ఆమె వీడియోను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేస్తూ.. గతంలో తాను ఆమెకు ఇచ్చిన ఓ మాటను గుర్తుచేసుకున్నారు.
టోక్యో పారాలింపిక్స్‌లో కూడా అవనీ లేఖరా బంగారు పతకాన్ని సాధించింది.