-
Home » Paritala Sunitha
Paritala Sunitha
పరిటాల వర్సెస్ తోపుదుర్తి.. రోజురోజుకు వేడెక్కుతున్న రాప్తాడు రాజకీయం
నిరాధారమైన ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది అంటూ హెచ్చరించారు. వైసీపీ వారికి వసూళ్లు చేయడం అలవాటేమో కానీ పరిటాల కుటుంబానికి కాదని ఆమె స్పష్టం చేశారు.
సూట్ కేసు సర్దుకో జగన్.. ఎందుకంటే... మాజీ సీఎంపై పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి, రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు.
ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యేవి.. నీకెందుకు అంత సెక్యూరిటీ! ... వైఎస్ జగన్‌పై పరిటాల సునీత ఫైర్
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు పరిటాల సునీత
మంత్రివర్గం నుంచి సీనియర్లను తప్పించిన చంద్రబాబు.. కారణమేంటో తెలుసా?
Chandrababu Cabinet : మంత్రివర్గం నుంచి సీనియర్లను తప్పించిన చంద్రబాబు.. కారణమేంటో తెలుసా?
మంత్రివర్గంలో సీనియర్లను పక్కన పెట్టిన చంద్రబాబు.. కారణం అదేనా?
చంద్రబాబు మంత్రివర్గం అంటే ఎప్పుడూ నలుగురైదుగురు పేర్లు గుర్తొచ్చేవి. వారు లేకుండా చంద్రబాబు క్యాబినెట్ కూర్పు అసాధ్యం అన్నట్లు ఉండేది.
మహిళా కోటాలో అమాత్య యోగం ఎవరికి దక్కుతుందో?
ఈ పరిస్థితుల్లో మహిళా మణుల్లో ఎవరిని అందలం ఎక్కిస్తారనేది సస్పెన్స్‌గా మారింది.
పరిటాల సునీత ఇంటి ముందు ధర్నా చేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్
వచ్చే సోమవారం నాటికి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించకపోతే పరిటాల సునీత, కాంట్రాక్టర్ ఇంటిముందు ధర్నా చేస్తామని ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు.
Paritala Sunitha : ఎంతో ఎత్తు గోడలు, మరెంతో భద్రత ఉన్న జైల్లోనే మొద్దుశీనును చంపారు- చంద్రబాబు సెక్యూరిటీపై పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు
జైలులో రకరకాల వ్యక్తులుంటారు. అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి. అలాగే చంద్రబాబుకు కూడా ఏమైనా జరుగుతుందేమోనన్న భయం ఉంది. Paritala Sunitha
Paritala Sunitha : చంద్రబాబు ఒక్క మాట చెబితే.. వైఎస్ఆర్ గూండాలు రోడ్లపై తిరగలేరు : పరిటాల సునీత
జడ్ ప్లస్ క్యాటగిరి ఉన్న వ్యక్తిపై రాళ్ల దాడి చేశారని తెలిపారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమే కాకుండా.. తమ కార్యకర్తలను కొట్టారని ఆరోపించారు.
Thopudurthi Prakash Reddy : పరిటాల కుటుంబం పారిపోయింది, రాప్తాడుకు టీడీపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తి- వైసీపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
Thopudurthi Prakash Reddy : పరిటాల కుటుంబం ఏరోజూ ప్రజలకు అందుబాటులో దు. టీడీపీ ప్రభుత్వంలో అన్నీ దోపిడీ చేశారు.