-
Home » passengers
passengers
సికింద్రాబాద్ వెళ్ళే ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. కొన్నాళ్ళు...
Secunderabad Railway Station : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. ఎందుకంటే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫామ్ నెంబర్-1 వద్ద ప్రయాణికుల కోసం ఉద్దేశించిన పార్కింగ్ సౌకర్యాన్ని తాత్కాలికంగా మూసేశారు.
సంక్రాంతి సెలవులపై కీలక అప్డేట్.. పల్లెబాట పట్టిన నగరం.. ప్రయాణికుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు..
Sankranti School Holidays : సంక్రాంతి పండుగ సెలవులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వరుసగా ఏడు రోజులపాటు సెలవులు అమల్లో ఉండనున్నాయి.
టేకాఫ్ అవుతుండగా విమానంలో చెలరేగిన మంటలు.. త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం.. వీడియో వైరల్
Brazil Plane Crash : బ్రెజిల్ విమానాశ్రయంలో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. టేకాఫ్ అవుతుండగా ఓ విమానంలో మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కుక్కలు.. ప్రయాణీకుల కోసం స్పెషల్ ప్రోగ్రామ్.. లాభాలు ఏంటంటే..
ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ పైలట్ దశలో ఉంది. ప్రయాణీకుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా రానున్న రోజుల్లో దీనిని పూర్తిగా ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
ఎయిర్ ఇండియా ప్రమాదం.. ఒక్కొక్కరికి ఎన్ని కోట్లు పరిహారం వస్తుందంటే..
అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరింది.
మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్.. టికెట్ రేట్ల తగ్గింపు.. ఎంత తగ్గించారంటే..
మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇటీవల పెంచిన ఛార్జీలను తగ్గిస్తూ ఎల్ అండ్ టీ మెట్రో నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి గుడ్న్యూస్.. మీ ఫోన్లో ఆ యాప్ ఉంటే చాలు..! ఇంటివద్దనే ప్రశాంతంగా..
నగరంలోని సిటీ బస్సుల్లో ప్రయాణించే వారికోసం జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్టాప్ లలో బస్సులకోసం ఎదురు చూడకుండా...
కృష్ణా నదిలో ఇరుక్కుపోయిన లాంచీ, 4 గంటలు నరకం చూసిన ప్రయాణికుల.. తర్వాత ఏమైందంటే..
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ..
ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన ఎంజీబీఎస్
ప్రయాణికులతో ఎంజీబీఎస్ కిక్కిరిసిపోయింది.
రైలులో ప్రయాణిస్తున్నారా? అయితే ఈ రూల్స్ పాటించకుంటే చిక్కుల్లో పడతారు జాగ్రత్త
ఈ రోజు మేము రైల్వేకు చెందిన మరికొన్ని నిబంధనల గురించి మీకు చెప్పబోతున్నాము. పాటించకపోతే, మీరు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు రైలులో ప్రయాణిస్తే, ఇది మీకు ముఖ్యమైన వార్త కావచ్చు.