Patient

    కరోనా లేని రోగికి బిల్లు..30 రోజులకు 32 లక్షలు

    August 7, 2020 / 04:33 PM IST

    కరోనా మహమ్మారితో దేశ ప్రజలు అల్లాడుతుంటే ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం సొమ్ము చేసుకుంటున్నాయి. కరోనా పేరుతో అందినకాడికి దండుకుంటున్నాయి. ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయి. ఏదైనా అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే కరోనా సోకిందని రోగిన�

    రూ.35 లకే కరోనా మందు విడుదల చేసిన సన్ ఫార్మా

    August 6, 2020 / 08:02 AM IST

    దేశంలో నానాటికీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు నేపధ్యంలో సామాన్యుడికి చౌకైన కరోనా మందును అందిస్తోంది సన్ ఫార్మా. ఫావిపివరవిర్ డ్రగ్ ఫ్లూగార్డ్ (200 మి.గ్రా)ను మార్కెట్ లో విడుదల చేసినట్లు సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక ప్రకట

    కరోనా భయంతో ఎవ్వరూ ముందుకు రాలేదు..చెత్తను తరలించే ఆటోలోనే రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లారు

    July 28, 2020 / 10:12 PM IST

    కరోనా కారణంగా మానవత్వం మంటగలిసిపోతోంది. సాటి మానవునిపై కనికరం చూపడం లేదు. ఏమాత్రం అనారోగ్యానికి గురైనా దగ్గరికి రావడం లేదు. ఎక్కడ కరోనా సోకుతుందోనని భయపడుతున్నారు. అనారోగ్యంగా ఉన్నవారికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. చివరకు కరోన�

    ఇద్దరికీ పాజిటివ్..యువతిపై డాక్టర్ లైంగిక వేధింపులు

    July 28, 2020 / 02:40 PM IST

    కరోనా వచ్చిన వారిపై కనికరం చూపాల్సింది పోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అందులో వైద్యులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది వైద్యులు చేస్తున్న తప్పుడు పనులకు వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు. దేశ రాజధానిలో కరోనాతో చికిత్స పొందుతున్న �

    కరోనా సోకిన యువతిపై డాక్టర్ అత్యాచార ప్రయత్నం

    July 23, 2020 / 06:59 AM IST

    కరోనా సోకిన వారిని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. కానీ కొంతమంది డాక్టర్లకు కామంతో కళ్లు మూసుకపోతున్నాయి. కరోనా రోగులపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవలే కొంతమంది డాక్టర్లు..లైంగిక దాడులకు పాల్పడుతూ..వైద్య వృత్తికే కళంకం తెస�

    తెలంగాణ వ్యక్తికి కరోనా చికిత్సకు రూ. 1కోటి 52 లక్షల బిల్లు.. మాఫీ చేసిన హాస్పిటల్!

    July 17, 2020 / 06:45 AM IST

    తెలంగాణలోని జగిత్యాల్ జిల్లా గొల్లపల్లి మండలంలోని వేణుగుమట్ల గ్రామానికి చెందిన ఓడ్నాలా రాజేష్ (42) అనే వ్యక్తికి దుబాయ్‌లోని ఓ ఆసుపత్రిలో కోవిడ్-19 చికిత్సకు గాను రూ .1 కోటి 52 లక్షల బిల్లును వేసింది అక్కడి హాస్పిటల్. ఏప్రిల్ 23 న యుఎఈలోని ‘దుబాయ

    Gandhi లో Oxygen కొరత..రోగి మృతి, లాస్ట్ కాల్ మాటలు వింటే కన్నీళ్లు వస్తాయి

    July 16, 2020 / 09:19 AM IST

    గాంధీ ఆస్పత్రిలో ఆక్సీజన్‌ కొరతతో మరో బాధితుడు మృతి చెందాడు. 4 రోజులుగా కరోనా, తీవ్ర శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న శ్రీధర్‌ను.. 2 రోజుల క్రితం ఉస్మానియా నుంచి గాంధీకి తరలించారు. అయితే గాంధీలో ఆక్సీజన్‌ కొరత వల్ల శ్రీధర్‌ చనిపోయాడని.. శ్రీధర్‌ �

    క్వారంటైన్‌లో లేకపోతే ఒక్క కరోనా పేషెంట్ 400మందికి అంటిస్తాడు!!

    April 7, 2020 / 03:35 PM IST

    హాస్పిటల్ లో చేరిన వాళ్లలో దాదాపు 70శాతం మందికి కరోనా కన్ఫామ్ అవుతుంది. చాలా తక్కువ లక్షణాలు కనిపిస్తున్నా కరోనా అయి ఉండొచ్చని గుర్తు చేస్తున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాట నిజమవుతోంది. కేంద్ర మంత్రి లా అగర్వాల్ ఐసీఎమ్మార్ తెలిసిన ఇటీవల స్ట�

    సీఆర్పీఎఫ్ డీజీ సెల్ఫ్ క్వారంటైన్

    April 5, 2020 / 08:44 AM IST

    సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) చీఫ్‌ AP మహేశ్వరి సెల్ఫ్ క్వారంటైన్(స్వీయ నిర్బంధం) అయ్యారు. ఫోర్సెస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కు గురువారం కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని తేలడంతో డాక్టర్ల సూచన మేరకు ఆయన క్వారెంటైన్‌లోకి వెళ్లారు. సీఆ�

    కరోనాను జయించిన కేరళ యువకుడికి అపూర్వ వీడ్కోలు

    April 4, 2020 / 03:47 PM IST

    భారత్ లో శనివారం(ఏప్రిల్-4,2020)మద్యాహ్నాంకి 3వేల 72 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. 75కరోనా మరణాలు ఇప్పటివరకు నమోదైనట్లు తెలిపింది. అయితే శనివారం ఒక్కరోజే భారత్ లో కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదయ్యాయని,24గం

10TV Telugu News