Home » Pawan kalyan
బండ్ల గణేశ్ చేస్తున్న వ్యాఖ్యలపై రోజా స్పందిస్తూ ఆయన ఎవరని ప్రశ్నించారు.
జనసేన పార్టీ పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాదని, రాకూడదని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
ఇటీవల అల్లు అర్జున్ పుష్ప సినిమాకు నేషనల్ అవార్డు సాధించిన సంగతి తెలిసిందే.
ఏపీ ఎన్నికల యుద్ధానికి ఎవరు సిద్ధం? అధికార వైసీపీ.. విపక్ష టీడీపీ-జనసేన కూటమి సమర సన్నాహాల్లో మునిగి తేలుతున్నాయి
జన క్షేత్రంలోకి వెళ్లేందుకు వైసీపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయగా.. కూటమి మాత్రం తన వ్యూహం ఏంటో ఇంకా వెల్లడించలేదు.
అసమ్మతులను, అసంతృప్తులను సర్దుబాటు చేయలేకపోతే టీడీపీ-జనసేన కూటమికి నష్టమని అభిప్రాయపడుతున్నారు పరిశీలకులు.
టీడీపీ జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు చిచ్చు రేపుతోంది.
పొత్తు ఉంటుందా? ఉండదా? అన్న దాని పై త్వరగా స్పష్టత ఇస్తే అది పార్టీకి అనుకూలంగా ఉంటుందని, గెలుపు అవకాశాలకు ఉపయోగకరంగా ఉంటుందని అధిష్టానం భావిస్తోంది.
జనసేనకు కేటాయించిన ఐదు సీట్లలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? పవన్ పోటీ చేసే నియోజకవర్గం ఏది?
ఈ పరిస్థితుల్లో ఓటు బదిలీ సక్రమంగా జరుగుతుందా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.