Home » People Media Factory
‘నిశ్శబ్దం’ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సన్ ‘రిచర్డ్ డికెన్స్’ అనే పోలీస్ హెడ్ పాత్రలో కనిపించనున్నారు..
నవంబర్ 7 అనుష్క బర్త్‌డే సందర్భంగా బుధవారం ‘నిశ్శబ్దం’.. టీజర్ రిలీజ్ చేశారు..
‘నిశ్శబ్దం ’సినిమాలో అంజలి పవర్ఫుల్ క్రైమ్ డిటెక్టివ్ ఏజెంట్ ‘మహా’గా కనిపించనుంది..
దీపావళి సందర్భంగా ఆర్.మాధవన్, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘నిశ్శబ్దం’ ప్రీ-టీజర్ విడుదల చేశారు..
ఫస్ట్ సౌత్ హాలీవుడ్ క్రాస్ఓవర్ ఫిలిం.. ‘నిశ్శబ్దం’.. నుండి విలక్షణ నటుడు ఆర్.మాధవన్ లుక్ విడుదల చేసిన మూవీ టీమ్..
ఫస్ట్ సౌత్ హాలీవుడ్ క్రాస్ఓవర్ ఫిలింగా రూపొందుతున్న నిశ్శబ్ధం టీజర్‌ను సెప్టెంబర్‌లో విడుదల చెయ్యనున్నారు..