Home » Petition
తన సోదరుడి హత్య కేసులో అరెస్టుపై స్టే పొడిగించాలని పాల్ తన పిటిషన్లో కోరారు. అలాగే ఇటీవల తెలంగాణలో నూతనంగా నిర్మించిన సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మీడియాతో
జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ వివాదంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జమ్మూ కాశ్మీర్లో ప్రతిపాదిత డీలిమిటేషన్ను ( అసెంబ్లీ సీట్ల సంఖ్య మార్పు లేదా సవరణ) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు తమ పరిధిలోకి రాదని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు వేసిన పిటిషన్ పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సునీల్ కనుగోలును అరెస్టు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
ఎవరైనా.. గాలి పీల్చకపోతే చనిపోతారు. కానీ.. దేశ రాజధాని ఢిల్లీలో గాలి పీలిస్తే చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఎప్పటిలాగే.. ఈ శీతాకాలంలోనూ ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోయింది. ఈసారి కాస్త ముందుగానే.. గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఎయిర్ క్వాలిట
ఢిల్లీ పొల్యూషన్పై సుప్రీంకోర్టులో పిటిషన్
తాజ్మహల్ అంశానికి సంబంధించి ఆయోధ్యకు చెందిన భాజపా నేత, మీడియా ఇంఛార్జ్ రజ్నీశ్ సింగ్ అలహాబాద్ హైకోర్టులో గతంలో ఓ పిల్ దాఖలు చేశారు. పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. న్యాయపరమైన, రాజ్యాంగ హక్కులకు ఏవిధంగా భంగం కలిగిందో చెప్పడంలో పిటి�
హైకోర్టులో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. తమ కారు గుర్తును పోలిన వేరే గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించవద్దని కోరుతూ టీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
మునుగోడు ఉప ఎన్నిక వాయిదా వేయాలని హైకోర్టులో పిల్ వేశామని ..సుప్రీంకోర్టులో కూడా పిటీషన్ వేస్తామని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ తెలిపారు.
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం కోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించబోమని కోర్టు తెలిపింది.