Home » Petition
హైదరాబాద్ జూబ్లీహిల్స్ టాట్ పబ్ ముందు కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల మధ్యలో పబ్ నిర్వహణతో ప్రతి రోజూ న్యు సెన్స్ ఎక్కువైందంటూ ఆందోళన చేపట్టారు.
తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.
మేడం.. పెళ్లి చేసుకోవాలి వధువును వెదికి పెట్టండీ ప్లీజ్ ’ అంటూ కొంతమంది యువకులు తహసీల్దారుకు వినతిపత్రం అందజేసిన ఘటన వైరల్ గా మారింది.
ఫేస్‌బుక్‌కు భారీ షాక్ తగిలింది. న్యూడిటీని, ఫేక్ అశ్లీల వీడియోలను ప్రమోట్ చేస్తూ పరోక్షంగా ఎంతో మందిని మానసికక్షోభకు గురిచేస్తోందని ఉత్తరాఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
అమెరికాకు చెందిన ప్రముఖ సోనోస్ ఇంక్ స్మార్ట్ మ్యూజిక్ సంస్థ గూగుల్ కంపెనీపై యూఎస్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
తమిళనాడులో మంత్రిపై ఆరోపణలు సంచలనంగా మారాయి. తనను మోసం చేశారంటూ అన్నాడీఎంకేకు చెందిన నాయకుడు, మాజీమంత్రి మణికంఠన్‌పై స్థానిక బీసెంట్‌నగర్‌కు చెందిన మలేషియాకు చెందిన సినీనటి చాందినీ కోర్టులో పిటీషన్ దాఖలు చేూశారు.
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న దేవరయాంజల్ భూముల వ్యవహారం హైకోర్టుకు చేరింది.
ఆక్సిజన్ సరఫరా అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది. కఠినమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితికి మమ్మల్ని తీసుకుని రావద్దని సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఆక్సిజన్ సమస్య
డ్రగ్స్ కేసుల విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.
ఏపీ హైకోర్టులో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు చుక్కెదురైంది. రిమాండ్‌ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.