-
Home » PhonePe
PhonePe
యూపీఐ కొత్త రూల్స్.. ఇకపై UPI పిన్ అక్కర్లేదు.. మీ Face స్కాన్, ఫింగర్ ఫ్రింట్తోనే పేమెంట్స్ చేయొచ్చు..!
UPI New Rules : యూపీఐ పేమెంట్లలో NPCI కొత్త రూల్స్ తీసుకొచ్చింది. యూపీఐ పిన్ మర్చిపోయినా పర్వాలేదు.. ఏటీఎం కార్డ్ అవసరం లేదు. మీ పిన్ ఎలా రీసెట్ చేయాలంటే?
యూపీఐ యూజర్లకు పండగే.. గూగుల్ పే, పేటీఎంలో కస్టమ్ UPI ID క్రియేట్ చేయొచ్చు తెలుసా..? స్టెప్ బై స్టెప్ గైడ్..!
Custom UPI ID : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. ప్రైవసీ కోసం గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌లలో ఇప్పుడు యూపీఐ కస్టమ్ ఐడీలను క్రియేట్ చేసుకోవచ్చు.
ఫాస్ట్ ట్యాగ్ యూజర్లు మీకోసమే.. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పేతో ఈజీగా రీఛార్జ్ చేసుకోవచ్చు.. ఇదిగో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!
FASTag Recharge : ఫాస్ట్ ట్యాగ్ యూజర్లు తమ రీఛార్జ్ ఇలా ఈజీగా చేసుకోవచ్చు. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఎలా చేయాలంటే?
కస్టమర్లకు బిగ్ షాక్.. ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త UPI రూల్స్.. గూగుల్ పే, ఫోన్‌పే పేమెంట్లపై ఛార్జీల మోత..!
ICICI Bank : యూపీఐ లావాదేవీలపై ఐసీఐసీఐ బ్యాంక్ Google Pay, PhonePe వంటి పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లపై ఛార్జీలు విధిస్తోంది.
UPI యూజర్లకు బిగ్ అలర్ట్.. రూ.2వేలకుపైగా పేమెంట్లపై GST చెల్లించాలా? కేంద్రం వన్ షాట్ ఆన్సర్..!
UPI GST Tax : గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం యూజర్లకు బ్యాడ్ న్యూస్? రూ.2వేల కన్నా యూపీఐ లావాదేవీలపై GST పన్ను విధింపుపై కేంద్రం ప్రకటన చేసింది.
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యూజర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి యూపీఐ కొత్త రూల్స్.. తప్పక తెలుసుకోండి..!
UPI New Rules : యూపీఐ యూజర్ల కోసం ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి. బ్యాలెన్స్ చెక్, పేమెంట్ స్టేటస్ లిమిట్స్ మారనున్నాయి.
పొరపాటున మరో యూపీఐ నంబర్‌కు డబ్బు పంపారా? డోంట్ వర్రీ.. యూపీఐ పేమెంట్ ఇలా రివర్స్ చేయొచ్చు..!
Wrong UPI Payment : అనుకోకుండా రాంగ్ UPI నంబర్‌కు డబ్బు పంపితే కంగారు పడొద్దు.. యూపీఐ లావాదేవీలను రివర్స్ చేయవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
యూపీఐ కొత్త రూల్స్.. ఈ నెల 16 నుంచి పేమెంట్లు వెరీ ఫాస్ట్.. కేవలం 10 సెకన్లలోనే..!
UPI Payments : యూపీఐ పేమెంట్లపై కొత్త రూల్ జూన్ 16 నుంచి అమల్లోకి రానుంది. కేవలం 10 సెకన్లలో పేమెంట్ పూర్తి కానుంది.
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యూజర్లకు NPCI కొత్త రూల్.. ఇకపై యూపీఐ పేమెంట్ చేసే ఇది తప్పనిసరి..!
UPI New Rule : యూపీఐ యూజర్ల పంపే నగదు భద్రత కోసం NPCI కొత్త రూల్స్ తీసుకొచ్చింది. యూపీఐ బెనిఫిషీయరీ నేమ్స్ తప్పనిసరిగా కనిపించాలి.
గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం యూజర్లకు అలర్ట్.. ఇకపై షేరింగ్ QR కోడ్‌తో ఇంటర్నేషనల్ యూపీఐ పేమెంట్స్ చేయలేరు..!
UPI QR Payments : షేర్ చేసిన యూపీఐ క్యూఆర్ కోడ్‌తో పేమెంట్లు చేస్తున్నారా? ఇకపై ఇలాంటి షేరింగ్ యూపీఐ పేమెంట్స్ పనిచేయవు. అంతర్జాతీయంగా యూపీఐ పేమెంట్లు చేసేవారికి ఈ కొత్త రూల్ వర్తిస్తుంది.